అర్-రహ్మాన్ · 67/78
అనువాదం ఉచ్చారణ — అర్-రహ్మాన్
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ  ۝٦٧
Fabi ayyi aalaaa`i Rabbikumaa tukazzibaan
📖 తెలుగులో
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
🎧 వినండి

📜 వచనం 65-69 — అర్-రహ్మాన్

65فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ 
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
66فِيهِمَا عَيۡنَانِ نَضَّاخَتَانِ 
ఆ రెండు తోటలలో పొంగి ప్రవహించే రెండు చెలమలుంటాయి
67فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ 
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
68فِيهِمَا فَٰكِهَةٌ وَنَخۡلٌ وَرُمَّانٌ 
ఆ రెండింటిలో ఫలాలు, ఖర్జూరాలు మరియు దానిమ్మలు ఉంటాయి
69فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ 
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
అర్-రహ్మాన్ఖురాన్ సూచిక
78వచనం
MedinanRevelation
67వచనం

అనువాదం — అర్-రహ్మాన్ 67

సూరా వచనం 67/78 — అర్-రహ్మాన్ الرحمن (Medinan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అర్-రహ్మాన్ వినండి, అర్-రహ్మాన్ అనువాదం, అర్-రహ్మాన్ mp3, అర్-రహ్మాన్ pdf. వచనం 65–69. తెలుగులో: हिन्दी.

పవిత్ర ఖురాన్

Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers