అల్-వాకియా · 81/96
అనువాదం ఉచ్చారణ — అల్-వాకియా
أَفَبِهَٰذَا الْحَدِيثِ أَنتُم مُّدْهِنُونَ ۝٨١
Afabihaazal hadeesi antum mudhinoon
📖 తెలుగులో
ఏమీ? మీరు ఈ సందేశాన్ని తేలికగా తీసుకుంటున్నారా
🎧 వినండి

📜 వచనం 79-83 — అల్-వాకియా

79لَّا يَمَسُّهُ إِلَّا الْمُطَهَّرُونَ
దానిని పరిశుద్ధులు తప్ప మరెవ్వరూ తాకలేరు
80تَنزِيلٌ مِّن رَّبِّ الْعَالَمِينَ
ఇది సర్వలోకాల ప్రభువు తరఫు నుండి అవతరింప జేయబడింది
81أَفَبِهَٰذَا الْحَدِيثِ أَنتُم مُّدْهِنُونَ
ఏమీ? మీరు ఈ సందేశాన్ని తేలికగా తీసుకుంటున్నారా
82وَتَجْعَلُونَ رِزْقَكُمْ أَنَّكُمْ تُكَذِّبُونَ
మరియు (అల్లాహ్) మీకు ప్రసాదిస్తున్న జీవనోపాధికి (కృతజ్ఞతలు) చూపక, వాస్తవానికి ఆయనను మీరు తిరస్కరిస్తున్నారా
83فَلَوْلَا إِذَا بَلَغَتِ الْحُلْقُومَ
అయితే (చనిపోయేవాడి) ప్రాణం గొంతులోనికి వచ్చినపుడు, మీరెందుకు (ఆపలేరు)
అల్-వాకియాఖురాన్ సూచిక
96వచనం
MeccanRevelation
81వచనం

అనువాదం — అల్-వాకియా 81

సూరా అల్-వాకియా వచనం 81 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఏమీ? మీరు ఈ సందేశాన్ని తేలికగా తీసుకుంటున్నారా

సూరా వచనం 81/96 — అల్-వాకియా الواقعة (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-వాకియా వినండి, అల్-వాకియా అనువాదం, అల్-వాకియా mp3, అల్-వాకియా pdf. వచనం 79–83. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers