అల్-ముర్సలాత్ · 44/50
అనువాదం ఉచ్చారణ — అల్-ముర్సలాత్
إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ ۝٤٤
Innaa kazaalika najzil muhsineen
📖 తెలుగులో
నిశ్చయంగా, మేము సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమే ఇస్తాము
🎧 వినండి

📜 వచనం 42-46 — అల్-ముర్సలాత్

42وَفَوَاكِهَ مِمَّا يَشْتَهُونَ
మరియు వారికి వారు కోరే ఫలాలు లభిస్తాయి
43كُلُوا وَاشْرَبُوا هَنِيئًا بِمَا كُنتُمْ تَعْمَلُونَ
(వారితో ఇలా అనబడుతుంది): మీరు చేస్తూ ఉండిన కర్మలను ఫలితంగా హాయిగా తినండి, త్రాగండి
44إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
నిశ్చయంగా, మేము సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమే ఇస్తాము
45وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది
46كُلُوا وَتَمَتَّعُوا قَلِيلًا إِنَّكُم مُّجْرِمُونَ
(ఓ సత్యతిరస్కారులారా!) మీరు కొంతకాలం తినండి, సుఖాలు అనుభవించండి. నిశ్చయంగా, మీరు నేరస్థులు
అల్-ముర్సలాత్ఖురాన్ సూచిక
50వచనం
MeccanRevelation
44వచనం

అనువాదం — అల్-ముర్సలాత్ 44

సూరా అల్-ముర్సలాత్ వచనం 44 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : నిశ్చయంగా, మేము సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమే ఇస్తాము

సూరా వచనం 44/50 — అల్-ముర్సలాత్ المرسلات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-ముర్సలాత్ వినండి, అల్-ముర్సలాత్ అనువాదం, అల్-ముర్సలాత్ mp3, అల్-ముర్సలాత్ pdf. వచనం 42–46. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers