అబస · 40/42
అనువాదం ఉచ్చారణ — సూరా అబస
وَوُجُوهٌ يَوْمَئِذٍ عَلَيْهَا غَبَرَةٌ ۝٤٠
Wa wujoohuy yauma-izin `alaiha ghabar a
📖 తెలుగులో
మరికొన్ని ముఖాలు ఆ రోజు, దుమ్ము కొట్టుకొని (ఎంతో వ్యాకులంతో) నిండి ఉంటాయి

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 38-42 — సూరా అబస

38وُجُوهٌ يَوْمَئِذٍ مُّسْفِرَةٌ
ఆ రోజు కొన్ని ముఖాలు ఆనందంతో ప్రకాశిస్తూ ఉంటాయి
39ضَاحِكَةٌ مُّسْتَبْشِرَةٌ
అవి చిరునవ్వులతో ఆనందోత్సాహాలతో కళకళలాడుతుంటాయి
40وَوُجُوهٌ يَوْمَئِذٍ عَلَيْهَا غَبَرَةٌ
మరికొన్ని ముఖాలు ఆ రోజు, దుమ్ము కొట్టుకొని (ఎంతో వ్యాకులంతో) నిండి ఉంటాయి
41تَرْهَقُهَا قَتَرَةٌ
అవి నల్లగా మాడిపోయి ఉంటాయి
42أُولَٰئِكَ هُمُ الْكَفَرَةُ الْفَجَرَةُ
అలాంటి వారు, వారే! సత్యతిరస్కారులైన దుష్టులు
అబసఖురాన్ సూచిక
42వచనం
MeccanRevelation
40వచనం

అనువాదం — అబస 40

సూరా అబస వచనం 40 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరికొన్ని ముఖాలు ఆ రోజు, దుమ్ము కొట్టుకొని (ఎంతో వ్యాకులంతో) నిండి ఉంటాయి

సూరా వచనం 40/42 — సూరా అబస عبس (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అబస వినండి, సూరా అబస అనువాదం, సూరా అబస mp3, సూరా అబస pdf. వచనం 38–42. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers