అల్-ఇన్షికాక్ · 23/25
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ఇన్షికాక్
وَاللَّهُ أَعْلَمُ بِمَا يُوعُونَ ۝٢٣
Wallaahu a`lamu bimaa yoo`oon
📖 తెలుగులో
మరియు వారు కూడబెట్టేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 21-25 — సూరా అల్-ఇన్షికాక్

21وَإِذَا قُرِئَ عَلَيْهِمُ الْقُرْآنُ لَا يَسْجُدُونَ ۩
మరియు ఖుర్ఆన్ వీరి ముందు పఠింపబడినప్పుడు వీరెందుకు సాష్టాంగం (సజ్దా) చేయరు
22بَلِ الَّذِينَ كَفَرُوا يُكَذِّبُونَ
అలా కాదు! ఈ సత్యతిరస్కారులు దీనిని అసత్యమంటున్నారు
23وَاللَّهُ أَعْلَمُ بِمَا يُوعُونَ
మరియు వారు కూడబెట్టేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు
24فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ
కాబట్టి వారికి (పరలోకంలో) లభించే వ్యధాభరితమైన శిక్ష యొక్క వార్తనివ్వు
25إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍ
విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి తప్ప - వారికి ఎన్నటికీ అంతం గాని ప్రతిఫలం ఉంటుంది
అల్-ఇన్షికాక్ఖురాన్ సూచిక
25వచనం
MeccanRevelation
23వచనం

అనువాదం — అల్-ఇన్షికాక్ 23

సూరా అల్-ఇన్షికాక్ వచనం 23 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు వారు కూడబెట్టేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు

సూరా వచనం 23/25 — సూరా అల్-ఇన్షికాక్ الإنشقاق (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ఇన్షికాక్ వినండి, సూరా అల్-ఇన్షికాక్ అనువాదం, సూరా అల్-ఇన్షికాక్ mp3, సూరా అల్-ఇన్షికాక్ pdf. వచనం 21–25. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers