అష్-షమ్స్ · 9/15
అనువాదం ఉచ్చారణ — సూరా అష్-షమ్స్
قَدْ أَفْلَحَ مَن زَكَّاهَا ۝٩
Qad aflaha man zakkaahaa
📖 తెలుగులో
వాస్తవానికి తన ఆత్మను శుద్ధపరచుకున్నవాడే సఫలుడవుతాడు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 7-11 — సూరా అష్-షమ్స్

7وَنَفْسٍ وَمَا سَوَّاهَا
మానవ ఆత్మ మరియు దానిని తీర్చిదిద్దిన ఆయన సాక్షిగా
8فَأَلْهَمَهَا فُجُورَهَا وَتَقْوَاهَا
ఆ తరువాత ఆయనే దానికి దుష్టతనాన్ని మరియు దైవభీతిని తెలియజేశాడు
9قَدْ أَفْلَحَ مَن زَكَّاهَا
వాస్తవానికి తన ఆత్మను శుద్ధపరచుకున్నవాడే సఫలుడవుతాడు
10وَقَدْ خَابَ مَن دَسَّاهَا
మరియు వాస్తవానికి దానిని అణగ ద్రొక్కిన వాడే విఫలుడవుతాడు
11كَذَّبَتْ ثَمُودُ بِطَغْوَاهَا
సమూద్ జాతి తలబిరుసుతనంతో (ప్రవక్తను) అసత్యవాదుడవని తిరస్కరించింది; తమలోని పరమ దుష్టుడు (ఆ దుష్కార్యం చేయటానికి) లేచినప్పుడు
అష్-షమ్స్ఖురాన్ సూచిక
15వచనం
MeccanRevelation
9వచనం

అనువాదం — అష్-షమ్స్ 9

సూరా అష్-షమ్స్ వచనం 9 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : వాస్తవానికి తన ఆత్మను శుద్ధపరచుకున్నవాడే సఫలుడవుతాడు

సూరా వచనం 9/15 — సూరా అష్-షమ్స్ الشمس (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అష్-షమ్స్ వినండి, సూరా అష్-షమ్స్ అనువాదం, సూరా అష్-షమ్స్ mp3, సూరా అష్-షమ్స్ pdf. వచనం 7–11. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers