అద్-దుహా · 2/11
అనువాదం ఉచ్చారణ — సూరా అద్-దుహా
وَاللَّيْلِ إِذَا سَجَىٰ ۝٢
Wal laili iza sajaa
📖 తెలుగులో
మరియు చీకటి పడ్డ రాత్రి సాక్షిగా

🎧 వినండి


📜 వచనం 1-4 — సూరా అద్-దుహా

1وَالضُّحَىٰ
ప్రకాశవంతమైన ప్రొద్దుటి పూట (పూర్వాహ్ణం) సాక్షిగా
2وَاللَّيْلِ إِذَا سَجَىٰ
మరియు చీకటి పడ్డ రాత్రి సాక్షిగా
3مَا وَدَّعَكَ رَبُّكَ وَمَا قَلَىٰ
(ఓ ముహమ్మద్!) నీ ప్రభువు, నిన్ను త్యజించనూ లేదు మరియు నిన్ను ఉపేక్షించనూ లేదు
4وَلَلْآخِرَةُ خَيْرٌ لَّكَ مِنَ الْأُولَىٰ
మరియు రాబోయే కాలం (జీవితం) నీ కొరకు మొదటి కాలం (జీవితం) కంటే ఎంతో మేలైనది
అద్-దుహాఖురాన్ సూచిక
11వచనం
MeccanRevelation
2వచనం

అనువాదం — అద్-దుహా 2

సూరా అద్-దుహా వచనం 2 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు చీకటి పడ్డ రాత్రి సాక్షిగా

సూరా వచనం 2/11 — సూరా అద్-దుహా الضحى (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అద్-దుహా వినండి, సూరా అద్-దుహా అనువాదం, సూరా అద్-దుహా mp3, సూరా అద్-దుహా pdf. వచనం 1–4. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, September 8, 2026

Don't forget us in your sincere prayers