అద్-దుహా · 3/11
అనువాదం ఉచ్చారణ — సూరా అద్-దుహా
مَا وَدَّعَكَ رَبُّكَ وَمَا قَلَىٰ ۝٣
Ma wad da`aka rabbuka wa ma qalaa
📖 తెలుగులో
(ఓ ముహమ్మద్!) నీ ప్రభువు, నిన్ను త్యజించనూ లేదు మరియు నిన్ను ఉపేక్షించనూ లేదు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 1-5 — సూరా అద్-దుహా

1وَالضُّحَىٰ
ప్రకాశవంతమైన ప్రొద్దుటి పూట (పూర్వాహ్ణం) సాక్షిగా
2وَاللَّيْلِ إِذَا سَجَىٰ
మరియు చీకటి పడ్డ రాత్రి సాక్షిగా
3مَا وَدَّعَكَ رَبُّكَ وَمَا قَلَىٰ
(ఓ ముహమ్మద్!) నీ ప్రభువు, నిన్ను త్యజించనూ లేదు మరియు నిన్ను ఉపేక్షించనూ లేదు
4وَلَلْآخِرَةُ خَيْرٌ لَّكَ مِنَ الْأُولَىٰ
మరియు రాబోయే కాలం (జీవితం) నీ కొరకు మొదటి కాలం (జీవితం) కంటే ఎంతో మేలైనది
5وَلَسَوْفَ يُعْطِيكَ رَبُّكَ فَتَرْضَىٰ
మరియు త్వరలోనే నీ ప్రభువు నీకు (నీవు కోరేది) ప్రసాదిస్తాడు. దానితో నీవు సంతోషపడతావు
అద్-దుహాఖురాన్ సూచిక
11వచనం
MeccanRevelation
3వచనం

అనువాదం — అద్-దుహా 3

సూరా అద్-దుహా వచనం 3 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : (ఓ ముహమ్మద్!) నీ ప్రభువు, నిన్ను త్యజించనూ లేదు మరియు నిన్ను ఉపేక్షించనూ…

సూరా వచనం 3/11 — సూరా అద్-దుహా الضحى (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అద్-దుహా వినండి, సూరా అద్-దుహా అనువాదం, సూరా అద్-దుహా mp3, సూరా అద్-దుహా pdf. వచనం 1–5. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers