అల్-కహ్ఫ్ · 3/110
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-కహ్ఫ్
مَّاكِثِينَ فِيهِ أَبَدًا ۝٣
Maakiseena feehi abadaa
📖 తెలుగులో
అందులో వారు నిరంతరంగా కలకాలముంటారు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 1-5 — సూరా అల్-కహ్ఫ్

1الْحَمْدُ لِلَّهِ الَّذِي أَنزَلَ عَلَىٰ عَبْدِهِ الْكِتَابَ وَلَمْ يَجْعَل لَّهُ عِوَجًا ۜ
తన దాసునిపై (ముహమ్మద్ పై) ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) అవతరింపజేసిన అల్లాహ్ యే సర్వస్తోత్రాలకు అర్హుడు. మరియు ఆయన ఇందులో ఏ విధమైన వక్తత్వాన్ని ఉంచలేదు
2قَيِّمًا لِّيُنذِرَ بَأْسًا شَدِيدًا مِّن لَّدُنْهُ وَيُبَشِّرَ الْمُؤْمِنِينَ الَّذِينَ يَعْمَلُونَ الصَّالِحَاتِ أَنَّ لَهُمْ أَجْرًا حَسَنًا
ఇది సక్రమంగా స్థిరంగా ఉండి, ఆయన నుండి వచ్చే కఠిన శిక్షను గురించి హెచ్చరిస్తుంది మరియు విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి మంచి ప్రతిఫలం (స్వర్గం) తప్పక ఉంటుందనే శుభవార్తనూ ఇస్తుంది
3مَّاكِثِينَ فِيهِ أَبَدًا
అందులో వారు నిరంతరంగా కలకాలముంటారు
4وَيُنذِرَ الَّذِينَ قَالُوا اتَّخَذَ اللَّهُ وَلَدًا
ఇంకా ఇది: అల్లాహ్ కు సంతానముంది!" అని అనే వారిని హెచ్చరిస్తుంది
5مَّا لَهُم بِهِ مِنْ عِلْمٍ وَلَا لِآبَائِهِمْ ۚ كَبُرَتْ كَلِمَةً تَخْرُجُ مِنْ أَفْوَاهِهِمْ ۚ إِن يَقُولُونَ إِلَّا كَذِبًا
ఈ విషయాన్ని గురించి వారికి గానీ, వారి తండ్రి తాతలకు గానీ ఎలాంటి జ్ఞానం లేదు, వారి నోటి నుండి వచ్చే ఈ మాట ఎంతో దారుణమైనది. వారు పలికేదంతా కేవలం అసత్యమే
అల్-కహ్ఫ్ఖురాన్ సూచిక
110వచనం
MeccanRevelation
3వచనం

అనువాదం — అల్-కహ్ఫ్ 3

సూరా అల్-కహ్ఫ్ వచనం 3 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : అందులో వారు నిరంతరంగా కలకాలముంటారు

సూరా వచనం 3/110 — సూరా అల్-కహ్ఫ్ الكهف (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-కహ్ఫ్ వినండి, సూరా అల్-కహ్ఫ్ అనువాదం, సూరా అల్-కహ్ఫ్ mp3, సూరా అల్-కహ్ఫ్ pdf. వచనం 1–5. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers