అష్-షుఅరా · 29/227
అనువాదం ఉచ్చారణ — సూరా అష్-షుఅరా
قَالَ لَئِنِ اتَّخَذْتَ إِلَٰهًا غَيْرِي لَأَجْعَلَنَّكَ مِنَ الْمَسْجُونِينَ ۝٢٩
Qaala la`init takhazta ilaahan ghairee la aj`alannaka minal masjooneen
📖 తెలుగులో
(ఫిర్ఔన్) అన్నాడు: నీవు నన్ను కాదని మరెవరినైనా ఆరాధ్య దైవంగా చేసుకుంటే నేను నిన్ను చెరసాలలో ఉన్నవారితో చేర్చుతాను

🎧 వినండి


📜 వచనం 27-31 — సూరా అష్-షుఅరా

27قَالَ إِنَّ رَسُولَكُمُ الَّذِي أُرْسِلَ إِلَيْكُمْ لَمَجْنُونٌ
(ఫిర్ఔన్) అన్నాడు: మీ వద్దకు పంపబడిన మీ ఈ సందేశహరుడు నిశ్చయంగా పిచ్చివాడే
28قَالَ رَبُّ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَمَا بَيْنَهُمَا ۖ إِن كُنتُمْ تَعْقِلُونَ
(మూసా) అన్నాడు: మీరు అర్థం చేసుకోగలిగితే! ఆయనే తూర్పూ పడమరలకూ మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువు
29قَالَ لَئِنِ اتَّخَذْتَ إِلَٰهًا غَيْرِي لَأَجْعَلَنَّكَ مِنَ الْمَسْجُونِينَ
(ఫిర్ఔన్) అన్నాడు: నీవు నన్ను కాదని మరెవరినైనా ఆరాధ్య దైవంగా చేసుకుంటే నేను నిన్ను చెరసాలలో ఉన్నవారితో చేర్చుతాను
30قَالَ أَوَلَوْ جِئْتُكَ بِشَيْءٍ مُّبِينٍ
(మూసా) అన్నాడు: ఏమీ? నేను నీ వద్దకు ఒక స్పష్టమైన విషయాన్ని (సత్యాన్ని) తీసుకువచ్చిన తరువాత కూడానా
31قَالَ فَأْتِ بِهِ إِن كُنتَ مِنَ الصَّادِقِينَ
(ఫిర్ఔన్) అన్నాడు: నీవు సత్యవంతుడవే అయితే దానిని (ఆ అద్భుత సూచనను) చూపు
అష్-షుఅరాఖురాన్ సూచిక
227వచనం
MeccanRevelation
29వచనం

అనువాదం — అష్-షుఅరా 29

సూరా అష్-షుఅరా వచనం 29 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : (ఫిర్ఔన్) అన్నాడు: నీవు నన్ను కాదని మరెవరినైనా ఆరాధ్య దైవంగా చేసుకుంటే నేను…

సూరా వచనం 29/227 — సూరా అష్-షుఅరా الشعراء (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అష్-షుఅరా వినండి, సూరా అష్-షుఅరా అనువాదం, సూరా అష్-షుఅరా mp3, సూరా అష్-షుఅరా pdf. వచనం 27–31. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers