అష్-షుఅరా · 69/227
అనువాదం ఉచ్చారణ — అష్-షుఅరా
وَاتْلُ عَلَيْهِمْ نَبَأَ إِبْرَاهِيمَ ۝٦٩
Watlu `alaihim naba-a Ibraaheem
📖 తెలుగులో
ఇక వారికి ఇబ్రాహీమ్ గాథను వినిపించు

🎧 వినండి


📜 వచనం 67-71 — అష్-షుఅరా

67إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు
68وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిసంపన్నుడు, అపార కరుణా ప్రదాత
69وَاتْلُ عَلَيْهِمْ نَبَأَ إِبْرَاهِيمَ
ఇక వారికి ఇబ్రాహీమ్ గాథను వినిపించు
70إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِ مَا تَعْبُدُونَ
అతను తన తండ్రితో మరియు తన జాతి వారితో: మీరెవరిని ఆరాధిస్తున్నారు?" అని అడిగినపుడు
71قَالُوا نَعْبُدُ أَصْنَامًا فَنَظَلُّ لَهَا عَاكِفِينَ
వారన్నారు: మేము విగ్రహాలను ఆరాధిస్తున్నాము మరియు మేము వాటికే ఎల్లప్పుడు భక్తులమై ఉంటాము
అష్-షుఅరాఖురాన్ సూచిక
227వచనం
MeccanRevelation
69వచనం

అనువాదం — అష్-షుఅరా 69

సూరా అష్-షుఅరా వచనం 69 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఇక వారికి ఇబ్రాహీమ్ గాథను వినిపించు

సూరా వచనం 69/227 — అష్-షుఅరా الشعراء (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అష్-షుఅరా వినండి, అష్-షుఅరా అనువాదం, అష్-షుఅరా mp3, అష్-షుఅరా pdf. వచనం 67–71. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers