అర్-రహ్మాన్ · 21/78
అనువాదం ఉచ్చారణ — అర్-రహ్మాన్
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ۝٢١
Fabi ayyi aalaaa`i Rabbikumaa tukazzibaan
📖 తెలుగులో
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
🎧 వినండి

📜 వచనం 19-23 — అర్-రహ్మాన్

19مَرَجَ الْبَحْرَيْنِ يَلْتَقِيَانِ
ఆయనే రెండు సముద్రాలను కలుసుకోవటానికి వదలిపెట్టాడు
20بَيْنَهُمَا بَرْزَخٌ لَّا يَبْغِيَانِ
ఆ రెండింటి మధ్య, అవి అతిక్రమించలేని అడ్డు తెర వుంది
21فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
22يَخْرُجُ مِنْهُمَا اللُّؤْلُؤُ وَالْمَرْجَانُ
ఆ రెండింటి నుండి ముత్యాలు మరియు పగడాలు వస్తాయి
23فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
అర్-రహ్మాన్ఖురాన్ సూచిక
78వచనం
MedinanRevelation
21వచనం

అనువాదం — అర్-రహ్మాన్ 21

సూరా అర్-రహ్మాన్ వచనం 21 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు

సూరా వచనం 21/78 — అర్-రహ్మాన్ الرحمن (Medinan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అర్-రహ్మాన్ వినండి, అర్-రహ్మాన్ అనువాదం, అర్-రహ్మాన్ mp3, అర్-రహ్మాన్ pdf. వచనం 19–23. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers