అర్-రహ్మాన్ · 20/78
అనువాదం ఉచ్చారణ — అర్-రహ్మాన్
بَيْنَهُمَا بَرْزَخٌ لَّا يَبْغِيَانِ ۝٢٠
Bainahumaa barzakhul laa yabghiyaan
📖 తెలుగులో
ఆ రెండింటి మధ్య, అవి అతిక్రమించలేని అడ్డు తెర వుంది
🎧 వినండి

📜 వచనం 18-22 — అర్-రహ్మాన్

18فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
19مَرَجَ الْبَحْرَيْنِ يَلْتَقِيَانِ
ఆయనే రెండు సముద్రాలను కలుసుకోవటానికి వదలిపెట్టాడు
20بَيْنَهُمَا بَرْزَخٌ لَّا يَبْغِيَانِ
ఆ రెండింటి మధ్య, అవి అతిక్రమించలేని అడ్డు తెర వుంది
21فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
22يَخْرُجُ مِنْهُمَا اللُّؤْلُؤُ وَالْمَرْجَانُ
ఆ రెండింటి నుండి ముత్యాలు మరియు పగడాలు వస్తాయి
అర్-రహ్మాన్ఖురాన్ సూచిక
78వచనం
MedinanRevelation
20వచనం

అనువాదం — అర్-రహ్మాన్ 20

సూరా అర్-రహ్మాన్ వచనం 20 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఆ రెండింటి మధ్య, అవి అతిక్రమించలేని అడ్డు తెర వుంది

సూరా వచనం 20/78 — అర్-రహ్మాన్ الرحمن (Medinan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అర్-రహ్మాన్ వినండి, అర్-రహ్మాన్ అనువాదం, అర్-రహ్మాన్ mp3, అర్-రహ్మాన్ pdf. వచనం 18–22. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers