అల్-వాకియా · 55/96
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-వాకియా
فَشَارِبُونَ شُرْبَ الْهِيمِ ۝٥٥
Fashaariboona shurbal heem
📖 తెలుగులో
వాస్తవానికి మీరు దానిని దప్పిక గొన్న ఒంటెల వలే త్రాగుతారు

🎧 వినండి


📜 వచనం 53-57 — సూరా అల్-వాకియా

53فَمَالِئُونَ مِنْهَا الْبُطُونَ
దానితో కడుపులు నింపుకుంటారు
54فَشَارِبُونَ عَلَيْهِ مِنَ الْحَمِيمِ
తరువాత, దాని మీద సలసల కాగే నీరు త్రాగుతారు
55فَشَارِبُونَ شُرْبَ الْهِيمِ
వాస్తవానికి మీరు దానిని దప్పిక గొన్న ఒంటెల వలే త్రాగుతారు
56هَٰذَا نُزُلُهُمْ يَوْمَ الدِّينِ
తీర్పుదినం నాడు (ఈ వామపక్షం వారికి లభించే) ఆతిథ్యం ఇదే
57نَحْنُ خَلَقْنَاكُمْ فَلَوْلَا تُصَدِّقُونَ
మిమ్మల్ని మేమే సృష్టించాము; అయితే మీరెందుకు ఇది సత్యమని నమ్మరు
అల్-వాకియాఖురాన్ సూచిక
96వచనం
MeccanRevelation
55వచనం

అనువాదం — అల్-వాకియా 55

సూరా అల్-వాకియా వచనం 55 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : వాస్తవానికి మీరు దానిని దప్పిక గొన్న ఒంటెల వలే త్రాగుతారు

సూరా వచనం 55/96 — సూరా అల్-వాకియా الواقعة (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-వాకియా వినండి, సూరా అల్-వాకియా అనువాదం, సూరా అల్-వాకియా mp3, సూరా అల్-వాకియా pdf. వచనం 53–57. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers