అల్-వాకియా · 84/96
అనువాదం ఉచ్చారణ — అల్-వాకియా
وَأَنتُمْ حِينَئِذٍ تَنظُرُونَ ۝٨٤
Wa antum heena`izin tanzuroon
📖 తెలుగులో
మరియు అప్పుడు మీరు (ఏమీ చేయలేక) చూస్తూ ఉండిపోతారు
🎧 వినండి

📜 వచనం 82-86 — అల్-వాకియా

82وَتَجْعَلُونَ رِزْقَكُمْ أَنَّكُمْ تُكَذِّبُونَ
మరియు (అల్లాహ్) మీకు ప్రసాదిస్తున్న జీవనోపాధికి (కృతజ్ఞతలు) చూపక, వాస్తవానికి ఆయనను మీరు తిరస్కరిస్తున్నారా
83فَلَوْلَا إِذَا بَلَغَتِ الْحُلْقُومَ
అయితే (చనిపోయేవాడి) ప్రాణం గొంతులోనికి వచ్చినపుడు, మీరెందుకు (ఆపలేరు)
84وَأَنتُمْ حِينَئِذٍ تَنظُرُونَ
మరియు అప్పుడు మీరు (ఏమీ చేయలేక) చూస్తూ ఉండిపోతారు
85وَنَحْنُ أَقْرَبُ إِلَيْهِ مِنكُمْ وَلَٰكِن لَّا تُبْصِرُونَ
మరియు అప్పుడు మేము అతనికి మీకంటే చాలా దగ్గరలో ఉంటాము, కాని మీరు చూడలేక పోతారు
86فَلَوْلَا إِن كُنتُمْ غَيْرَ مَدِينِينَ
ఒకవేళ మీరు ఎవరి అదుపాజ్ఞలో (ఆధీనంలో) లేరనుకుంటే
అల్-వాకియాఖురాన్ సూచిక
96వచనం
MeccanRevelation
84వచనం

అనువాదం — అల్-వాకియా 84

సూరా అల్-వాకియా వచనం 84 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు అప్పుడు మీరు (ఏమీ చేయలేక) చూస్తూ ఉండిపోతారు

సూరా వచనం 84/96 — అల్-వాకియా الواقعة (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-వాకియా వినండి, అల్-వాకియా అనువాదం, అల్-వాకియా mp3, అల్-వాకియా pdf. వచనం 82–86. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers