అల్-వాకియా · 83/96
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-వాకియా
فَلَوْلَا إِذَا بَلَغَتِ الْحُلْقُومَ ۝٨٣
Falaw laaa izaa balaghatil hulqoom
📖 తెలుగులో
అయితే (చనిపోయేవాడి) ప్రాణం గొంతులోనికి వచ్చినపుడు, మీరెందుకు (ఆపలేరు)

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 81-85 — సూరా అల్-వాకియా

81أَفَبِهَٰذَا الْحَدِيثِ أَنتُم مُّدْهِنُونَ
ఏమీ? మీరు ఈ సందేశాన్ని తేలికగా తీసుకుంటున్నారా
82وَتَجْعَلُونَ رِزْقَكُمْ أَنَّكُمْ تُكَذِّبُونَ
మరియు (అల్లాహ్) మీకు ప్రసాదిస్తున్న జీవనోపాధికి (కృతజ్ఞతలు) చూపక, వాస్తవానికి ఆయనను మీరు తిరస్కరిస్తున్నారా
83فَلَوْلَا إِذَا بَلَغَتِ الْحُلْقُومَ
అయితే (చనిపోయేవాడి) ప్రాణం గొంతులోనికి వచ్చినపుడు, మీరెందుకు (ఆపలేరు)
84وَأَنتُمْ حِينَئِذٍ تَنظُرُونَ
మరియు అప్పుడు మీరు (ఏమీ చేయలేక) చూస్తూ ఉండిపోతారు
85وَنَحْنُ أَقْرَبُ إِلَيْهِ مِنكُمْ وَلَٰكِن لَّا تُبْصِرُونَ
మరియు అప్పుడు మేము అతనికి మీకంటే చాలా దగ్గరలో ఉంటాము, కాని మీరు చూడలేక పోతారు
అల్-వాకియాఖురాన్ సూచిక
96వచనం
MeccanRevelation
83వచనం

అనువాదం — అల్-వాకియా 83

సూరా అల్-వాకియా వచనం 83 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : అయితే (చనిపోయేవాడి) ప్రాణం గొంతులోనికి వచ్చినపుడు, మీరెందుకు (ఆపలేరు)

సూరా వచనం 83/96 — సూరా అల్-వాకియా الواقعة (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-వాకియా వినండి, సూరా అల్-వాకియా అనువాదం, సూరా అల్-వాకియా mp3, సూరా అల్-వాకియా pdf. వచనం 81–85. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers