అల్-మఆరిజ్ · 16/44
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-మఆరిజ్
نَزَّاعَةً لِّلشَّوَىٰ ۝١٦
Nazzaa`atal lishshawaa
📖 తెలుగులో
అది అతని చర్మాన్ని పూర్తిగా వలచి కాల్చి వేస్తుంది

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 14-18 — సూరా అల్-మఆరిజ్

14وَمَن فِي الْأَرْضِ جَمِيعًا ثُمَّ يُنجِيهِ
మరియు భూమిలో ఉన్న వారినందరినీ కూడా ఇచ్చి అయినా, తాను విముక్తి పొందాలని కోరుతాడు
15كَلَّا ۖ إِنَّهَا لَظَىٰ
కాని అలా కానేరదు! నిశ్చయంగా, ఆ మండే అగ్నిజ్వాల (అతని కొరకు వేచి ఉంటుంది)
16نَزَّاعَةً لِّلشَّوَىٰ
అది అతని చర్మాన్ని పూర్తిగా వలచి కాల్చి వేస్తుంది
17تَدْعُو مَنْ أَدْبَرَ وَتَوَلَّىٰ
అది (సత్యం నుండి) వెనుదిరిగి మరియు వెన్ను చూపి, పోయేవారిని (అందరినీ) పిలుస్తుంది
18وَجَمَعَ فَأَوْعَىٰ
మరియు (ధనాన్ని) కూడబెట్టి, దానిని దాచేవారిని
అల్-మఆరిజ్ఖురాన్ సూచిక
44వచనం
MeccanRevelation
16వచనం

అనువాదం — అల్-మఆరిజ్ 16

సూరా అల్-మఆరిజ్ వచనం 16 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : అది అతని చర్మాన్ని పూర్తిగా వలచి కాల్చి వేస్తుంది

సూరా వచనం 16/44 — సూరా అల్-మఆరిజ్ المعارج (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-మఆరిజ్ వినండి, సూరా అల్-మఆరిజ్ అనువాదం, సూరా అల్-మఆరిజ్ mp3, సూరా అల్-మఆరిజ్ pdf. వచనం 14–18. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers