అల్-ఖియామా · 15/40
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ఖియామా
وَلَوْ أَلْقَىٰ مَعَاذِيرَهُ ۝١٥
Wa law alqaa ma`aazeerah
📖 తెలుగులో
మరియు అతడు ఎన్ని సాకులు చెప్పినా సరే

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 13-17 — సూరా అల్-ఖియామా

13يُنَبَّأُ الْإِنسَانُ يَوْمَئِذٍ بِمَا قَدَّمَ وَأَخَّرَ
ఆ రోజు మానవుడికి, తాను చేసి పంపంది మరియు వెనక వదలింది అంతా తెలుపబడుతుంది
14بَلِ الْإِنسَانُ عَلَىٰ نَفْسِهِ بَصِيرَةٌ
అలా కాదు! మానవుడు తనకు విరుద్ధంగా, తానే సాక్షి అవుతాడు
15وَلَوْ أَلْقَىٰ مَعَاذِيرَهُ
మరియు అతడు ఎన్ని సాకులు చెప్పినా సరే
16لَا تُحَرِّكْ بِهِ لِسَانَكَ لِتَعْجَلَ بِهِ
నీవు దీనిని (ఈ ఖుర్ఆన్ ను గ్రహించటానికి) నీ నాలుకను త్వరత్వరగా కదిలించకు
17إِنَّ عَلَيْنَا جَمْعَهُ وَقُرْآنَهُ
నిశ్చయంగా, దీనిని సేకరించటం మరియు దీనిని చదివించటం మా బాధ్యతే
అల్-ఖియామాఖురాన్ సూచిక
40వచనం
MeccanRevelation
15వచనం

అనువాదం — అల్-ఖియామా 15

సూరా అల్-ఖియామా వచనం 15 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు అతడు ఎన్ని సాకులు చెప్పినా సరే

సూరా వచనం 15/40 — సూరా అల్-ఖియామా القيامة (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ఖియామా వినండి, సూరా అల్-ఖియామా అనువాదం, సూరా అల్-ఖియామా mp3, సూరా అల్-ఖియామా pdf. వచనం 13–17. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers