అన్-నబా · 24/40
అనువాదం ఉచ్చారణ — సూరా అన్-నబా
لَّا يَذُوقُونَ فِيهَا بَرْدًا وَلَا شَرَابًا ۝٢٤
Laa ya zooqoona feeha bar daw walaa sharaaba
📖 తెలుగులో
అందులో వారు ఎలాంటి చల్లదనాన్ని గానీ మరియు (చల్లని) పానీయాన్ని గానీ చవి చూడరు

🎧 వినండి


📜 వచనం 22-26 — సూరా అన్-నబా

22لِّلطَّاغِينَ مَآبًا
ధిక్కారుల గమ్యస్థానం
23لَّابِثِينَ فِيهَا أَحْقَابًا
అందులో వారు యుగాల తరబడి ఉంటారు
24لَّا يَذُوقُونَ فِيهَا بَرْدًا وَلَا شَرَابًا
అందులో వారు ఎలాంటి చల్లదనాన్ని గానీ మరియు (చల్లని) పానీయాన్ని గానీ చవి చూడరు
25إِلَّا حَمِيمًا وَغَسَّاقًا
సలసల కాగే నీరు మరియు చీము లాంటి మురికి (పానీయం) తప్ప
26جَزَاءً وِفَاقًا
(వారి కర్మలకు) తగిన పూర్తి ప్రతిఫలంగా
అన్-నబాఖురాన్ సూచిక
40వచనం
MeccanRevelation
24వచనం

అనువాదం — అన్-నబా 24

సూరా అన్-నబా వచనం 24 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : అందులో వారు ఎలాంటి చల్లదనాన్ని గానీ మరియు (చల్లని) పానీయాన్ని గానీ చవి…

సూరా వచనం 24/40 — సూరా అన్-నబా النبأ (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అన్-నబా వినండి, సూరా అన్-నబా అనువాదం, సూరా అన్-నబా mp3, సూరా అన్-నబా pdf. వచనం 22–26. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers