అన్-నబా · 31/40
అనువాదం ఉచ్చారణ — సూరా అన్-నబా
إِنَّ لِلْمُتَّقِينَ مَفَازًا ۝٣١
Inna lil mutta qeena mafaaza
📖 తెలుగులో
నిశ్చయంగా, దైవభీతి గలవారికి సాఫల్యం (స్వర్గం) ఉంది

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 29-33 — సూరా అన్-నబా

29وَكُلَّ شَيْءٍ أَحْصَيْنَاهُ كِتَابًا
మరియు మేము (వారు చేసిన) ప్రతిదానిని ఒక పుస్తకంలో వ్రాసి పెట్టాము
30فَذُوقُوا فَلَن نَّزِيدَكُمْ إِلَّا عَذَابًا
కావున మీరు (మీ కర్మల ఫలితాన్ని) చవి చూడండి. ఎందుకంటే, మేము మీకు శిక్ష తప్ప మరేమీ అధికం చేయము
31إِنَّ لِلْمُتَّقِينَ مَفَازًا
నిశ్చయంగా, దైవభీతి గలవారికి సాఫల్యం (స్వర్గం) ఉంది
32حَدَائِقَ وَأَعْنَابًا
ఉద్యానవనాలూ, ద్రాక్ష తోటలూ
33وَكَوَاعِبَ أَتْرَابًا
మరియు ఈడూజోడూ గల (యవ్వన) సుందర కన్యలు
అన్-నబాఖురాన్ సూచిక
40వచనం
MeccanRevelation
31వచనం

అనువాదం — అన్-నబా 31

సూరా అన్-నబా వచనం 31 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : నిశ్చయంగా, దైవభీతి గలవారికి సాఫల్యం (స్వర్గం) ఉంది

సూరా వచనం 31/40 — సూరా అన్-నబా النبأ (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అన్-నబా వినండి, సూరా అన్-నబా అనువాదం, సూరా అన్-నబా mp3, సూరా అన్-నబా pdf. వచనం 29–33. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers