అత్-తక్వీర్ · 8/29
అనువాదం ఉచ్చారణ — అత్-తక్వీర్
وَإِذَا الْمَوْءُودَةُ سُئِلَتْ ۝٨
Wa izal maw`oodatu su`ilat
📖 తెలుగులో
మరియు సజీవంగా పాతి పెట్టబడిన బాలిక ప్రశ్నించబడినప్పుడు

🎧 వినండి


📜 వచనం 6-10 — అత్-తక్వీర్

6وَإِذَا الْبِحَارُ سُجِّرَتْ
మరియు సముద్రాలు ఉప్పొంగిపోయి నప్పుడు
7وَإِذَا النُّفُوسُ زُوِّجَتْ
మరియు ఆత్మలు (శరీరాలతో) తిరిగి కలుపబడి నప్పుడు
8وَإِذَا الْمَوْءُودَةُ سُئِلَتْ
మరియు సజీవంగా పాతి పెట్టబడిన బాలిక ప్రశ్నించబడినప్పుడు
9بِأَيِّ ذَنبٍ قُتِلَتْ
ఏ అపరాధానికి తాను హత్య చేయబడిందని
10وَإِذَا الصُّحُفُ نُشِرَتْ
మరియు కర్మపత్రాలు తెరువబడినప్పుడు
అత్-తక్వీర్ఖురాన్ సూచిక
29వచనం
MeccanRevelation
8వచనం

అనువాదం — అత్-తక్వీర్ 8

సూరా అత్-తక్వీర్ వచనం 8 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు సజీవంగా పాతి పెట్టబడిన బాలిక ప్రశ్నించబడినప్పుడు

సూరా వచనం 8/29 — అత్-తక్వీర్ التكوير (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అత్-తక్వీర్ వినండి, అత్-తక్వీర్ అనువాదం, అత్-తక్వీర్ mp3, అత్-తక్వీర్ pdf. వచనం 6–10. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers