అత్-తారిక్ · 15/17
అనువాదం ఉచ్చారణ — సూరా అత్-తారిక్
إِنَّهُمْ يَكِيدُونَ كَيْدًا ۝١٥
Innahum yakeedoona kaidaa
📖 తెలుగులో
(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, వారు (నీకు విరుద్ధంగా) కుట్రపన్నుతున్నారు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 13-17 — సూరా అత్-తారిక్

13إِنَّهُ لَقَوْلٌ فَصْلٌ
నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్, సత్యాసత్యాలను) వేరు పరచే వాక్కు (గీటురాయి)
14وَمَا هُوَ بِالْهَزْلِ
మరియు ఇది వృథా కాలక్షేపానికి వచ్చినది కాదు
15إِنَّهُمْ يَكِيدُونَ كَيْدًا
(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, వారు (నీకు విరుద్ధంగా) కుట్రపన్నుతున్నారు
16وَأَكِيدُ كَيْدًا
మరియు నేను కూడా పన్నాగం పన్నుతున్నాను
17فَمَهِّلِ الْكَافِرِينَ أَمْهِلْهُمْ رُوَيْدًا
కనుక నీవు సత్యతిరస్కారులకు కొంత వ్యవధి నివ్వు! వారి పట్ల మృదువుగా వ్యవహరించు
అత్-తారిక్ఖురాన్ సూచిక
17వచనం
MeccanRevelation
15వచనం

అనువాదం — అత్-తారిక్ 15

సూరా అత్-తారిక్ వచనం 15 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : (ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, వారు (నీకు విరుద్ధంగా) కుట్రపన్నుతున్నారు

సూరా వచనం 15/17 — సూరా అత్-తారిక్ الطارق (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అత్-తారిక్ వినండి, సూరా అత్-తారిక్ అనువాదం, సూరా అత్-తారిక్ mp3, సూరా అత్-తారిక్ pdf. వచనం 13–17. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers