అల్-ఆలా · 6/19
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ఆలా
سَنُقْرِئُكَ فَلَا تَنسَىٰ ۝٦
Sanuqri`uka falaa tansaaa
📖 తెలుగులో
మేము నీచేత (ఖుర్ఆన్ ను) చదివింప జేస్తాము, తరువాత నీవు (దానిని) మరచిపోవు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 4-8 — సూరా అల్-ఆలా

4وَالَّذِي أَخْرَجَ الْمَرْعَىٰ
మరియు ఆయనే పచ్చికను మొలిపింప జేశాడు
5فَجَعَلَهُ غُثَاءً أَحْوَىٰ
మరల దానిని నల్లని చెత్తాచెదారంగా చేశాడు
6سَنُقْرِئُكَ فَلَا تَنسَىٰ
మేము నీచేత (ఖుర్ఆన్ ను) చదివింప జేస్తాము, తరువాత నీవు (దానిని) మరచిపోవు
7إِلَّا مَا شَاءَ اللَّهُ ۚ إِنَّهُ يَعْلَمُ الْجَهْرَ وَمَا يَخْفَىٰ
అల్లాహ్ కోరింది తప్ప! నిశ్చయంగా, బహిరంగంగా ఉన్నదీ మరియు గోప్యంగా ఉన్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు
8وَنُيَسِّرُكَ لِلْيُسْرَىٰ
మరియు మేము నీ మార్గాన్ని సులభం చేయడానికి నీకు సౌలభ్యాన్ని కలుగజేస్తాము
అల్-ఆలాఖురాన్ సూచిక
19వచనం
MeccanRevelation
6వచనం

అనువాదం — అల్-ఆలా 6

సూరా అల్-ఆలా వచనం 6 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మేము నీచేత (ఖుర్ఆన్ ను) చదివింప జేస్తాము, తరువాత నీవు (దానిని) మరచిపోవు

సూరా వచనం 6/19 — సూరా అల్-ఆలా الأعلى (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ఆలా వినండి, సూరా అల్-ఆలా అనువాదం, సూరా అల్-ఆలా mp3, సూరా అల్-ఆలా pdf. వచనం 4–8. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers