అల్-ఫజ్ర్ · 15/30
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ఫజ్ర్
فَأَمَّا الْإِنسَانُ إِذَا مَا ابْتَلَاهُ رَبُّهُ فَأَكْرَمَهُ وَنَعَّمَهُ فَيَقُولُ رَبِّي أَكْرَمَنِ ۝١٥
Fa ammal insaanu izaa mab talaahu Rabbuhoo fa akramahoo wa na` `amahoo fa yaqoolu Rabbeee akraman
📖 తెలుగులో
అయితే మానవుడు ఎలాంటి వాడంటే: అతని ప్రభువు అతన్ని పరీక్షించటానికి, అతనికి గౌరవ ప్రతిష్టల నిచ్చి అనుగ్రహించి నప్పుడు: నా ప్రభువు నన్ను గౌరవించాడు." అని అంటాడు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 13-17 — సూరా అల్-ఫజ్ర్

13فَصَبَّ عَلَيْهِمْ رَبُّكَ سَوْطَ عَذَابٍ
కాబట్టి నీ ప్రభువు వారిపైకి అనేక రకాల బాధాకరమైన శిక్షలను పంపాడు
14إِنَّ رَبَّكَ لَبِالْمِرْصَادِ
వాస్తవానికి, నీ ప్రభువు మాటు వేసి ఉన్నాడు (అంతా కనిపెడ్తూ ఉంటాడు)
15فَأَمَّا الْإِنسَانُ إِذَا مَا ابْتَلَاهُ رَبُّهُ فَأَكْرَمَهُ وَنَعَّمَهُ فَيَقُولُ رَبِّي أَكْرَمَنِ
అయితే మానవుడు ఎలాంటి వాడంటే: అతని ప్రభువు అతన్ని పరీక్షించటానికి, అతనికి గౌరవ ప్రతిష్టల నిచ్చి అనుగ్రహించి నప్పుడు: నా ప్రభువు నన్ను గౌరవించాడు." అని అంటాడు
16وَأَمَّا إِذَا مَا ابْتَلَاهُ فَقَدَرَ عَلَيْهِ رِزْقَهُ فَيَقُولُ رَبِّي أَهَانَنِ
కాని, అతన్ని పరీక్షించటానికి, అతని ఉపాధిని తగ్గించినప్పుడు: నా ప్రభువు నన్ను అవమానించాడు." అని అంటాడు
17كَلَّا ۖ بَل لَّا تُكْرِمُونَ الْيَتِيمَ
అలా కాదు, వాస్తవానికి మీరు అనాథులను ఆదరించరు
అల్-ఫజ్ర్ఖురాన్ సూచిక
30వచనం
MeccanRevelation
15వచనం

అనువాదం — అల్-ఫజ్ర్ 15

సూరా అల్-ఫజ్ర్ వచనం 15 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : అయితే మానవుడు ఎలాంటి వాడంటే: అతని ప్రభువు అతన్ని పరీక్షించటానికి, అతనికి గౌరవ…

సూరా వచనం 15/30 — సూరా అల్-ఫజ్ర్ الفجر (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ఫజ్ర్ వినండి, సూరా అల్-ఫజ్ర్ అనువాదం, సూరా అల్-ఫజ్ర్ mp3, సూరా అల్-ఫజ్ర్ pdf. వచనం 13–17. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers