తాహా · 34/135
అనువాదం ఉచ్చారణ — సూరా తాహా
وَنَذْكُرَكَ كَثِيرًا ۝٣٤
Wa nazkuraka kaseeraa
📖 తెలుగులో
మరియు నిన్ను అత్యధికంగా స్మరించటానికి

🎧 వినండి


📜 వచనం 32-36 — సూరా తాహా

32وَأَشْرِكْهُ فِي أَمْرِي
మరియు అతనిని నా వ్యవహారంలో సహాయకారిగా (భాగస్వామిగా) చేయి
33كَيْ نُسَبِّحَكَ كَثِيرًا
మేము నీ పవిత్రతను బాగా కొనియాడటానికి
34وَنَذْكُرَكَ كَثِيرًا
మరియు నిన్ను అత్యధికంగా స్మరించటానికి
35إِنَّكَ كُنتَ بِنَا بَصِيرًا
నిశ్చయంగా, నీవు మమ్మల్ని ఎల్లప్పుడూ కని పెట్టుకునే ఉంటావు
36قَالَ قَدْ أُوتِيتَ سُؤْلَكَ يَا مُوسَىٰ
(అల్లాహ్) సెలవిచ్చాడు: ఓ మూసా! వాస్తవంగా, నీవు కోరినదంతా నీకు ఇవ్వబడింది
తాహాఖురాన్ సూచిక
135వచనం
MeccanRevelation
34వచనం

అనువాదం — తాహా 34

సూరా తాహా వచనం 34 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు నిన్ను అత్యధికంగా స్మరించటానికి

సూరా వచనం 34/135 — సూరా తాహా طه (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా తాహా వినండి, సూరా తాహా అనువాదం, సూరా తాహా mp3, సూరా తాహా pdf. వచనం 32–36. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers