అష్-షుఅరా · 58/227
అనువాదం ఉచ్చారణ — సూరా అష్-షుఅరా
وَكُنُوزٍ وَمَقَامٍ كَرِيمٍ ۝٥٨
Wa kunoozinw wa ma qaamin kareem
📖 తెలుగులో
మరియు కోశాగారాల నుండి మరియు ఉన్నతమైన స్థానాల నుండి కూడా

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 56-60 — సూరా అష్-షుఅరా

56وَإِنَّا لَجَمِيعٌ حَاذِرُونَ
మరియు నిశ్చయంగా, మనం ఐకమత్యంతో ఉండి జాగరూకత చూపేవారము
57فَأَخْرَجْنَاهُم مِّن جَنَّاتٍ وَعُيُونٍ
కావున మేము వారిని, తోటల నుండి మరియు చెలమల నుండి వెళ్ళగొట్టాము
58وَكُنُوزٍ وَمَقَامٍ كَرِيمٍ
మరియు కోశాగారాల నుండి మరియు ఉన్నతమైన స్థానాల నుండి కూడా
59كَذَٰلِكَ وَأَوْرَثْنَاهَا بَنِي إِسْرَائِيلَ
ఈ విధంగా! మేము ఇస్రాయీల్ సంతతి వారిని, వాటికి వారసులుగా చేశాము
60فَأَتْبَعُوهُم مُّشْرِقِينَ
అప్పుడు (ఫిర్ఔన్ జాతి) వారు సూర్యోదయ కాలమున (ఇస్రాయీల్ సంతతి) వారిని వెంబడించారు
అష్-షుఅరాఖురాన్ సూచిక
227వచనం
MeccanRevelation
58వచనం

అనువాదం — అష్-షుఅరా 58

సూరా అష్-షుఅరా వచనం 58 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు కోశాగారాల నుండి మరియు ఉన్నతమైన స్థానాల నుండి కూడా

సూరా వచనం 58/227 — సూరా అష్-షుఅరా الشعراء (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అష్-షుఅరా వినండి, సూరా అష్-షుఅరా అనువాదం, సూరా అష్-షుఅరా mp3, సూరా అష్-షుఅరా pdf. వచనం 56–60. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers