అష్-షుఅరా · 95/227
అనువాదం ఉచ్చారణ — అష్-షుఅరా
وَجُنُودُ إِبْلِيسَ أَجْمَعُونَ ۝٩٥
Wa junoodu Ibleesa ajma`oon
📖 తెలుగులో
మరియు వారితో బాటు ఇబ్లీస్ సైనికులందరూ
🎧 వినండి

📜 వచనం 93-97 — అష్-షుఅరా

93مِن دُونِ اللَّهِ هَلْ يَنصُرُونَكُمْ أَوْ يَنتَصِرُونَ
అల్లాహ్ ను వదలి (మీరు వాటిని ఆరాధించారు కదా!) ఏమీ? వారు మీకు సహాయం చేయగలరా? లేదా తమకు తామైనా సహాయం చేసుకోగలరా
94فَكُبْكِبُوا فِيهَا هُمْ وَالْغَاوُونَ
అప్పుడు వారు మరియు (వారిని) మార్గం తప్పించిన వారు, అందు (నరకం) లోకి విసిరివేయబడతారు
95وَجُنُودُ إِبْلِيسَ أَجْمَعُونَ
మరియు వారితో బాటు ఇబ్లీస్ సైనికులందరూ
96قَالُوا وَهُمْ فِيهَا يَخْتَصِمُونَ
వారు పరస్పరం వాదించుకుంటూ ఇలా అంటారు
97تَاللَّهِ إِن كُنَّا لَفِي ضَلَالٍ مُّبِينٍ
అల్లాహ్ సాక్షిగా! మేము స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నాము
అష్-షుఅరాఖురాన్ సూచిక
227వచనం
MeccanRevelation
95వచనం

అనువాదం — అష్-షుఅరా 95

సూరా అష్-షుఅరా వచనం 95 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు వారితో బాటు ఇబ్లీస్ సైనికులందరూ

సూరా వచనం 95/227 — అష్-షుఅరా الشعراء (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అష్-షుఅరా వినండి, అష్-షుఅరా అనువాదం, అష్-షుఅరా mp3, అష్-షుఅరా pdf. వచనం 93–97. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers