యాసీన్ · 57/83
అనువాదం ఉచ్చారణ — సూరా యాసీన్
لَهُمْ فِيهَا فَاكِهَةٌ وَلَهُم مَّا يَدَّعُونَ ۝٥٧
Lahum feehaa faakiha tunw-wa lahum maa yadda`oon
📖 తెలుగులో
అందులో వారికి ఫలాలు మరియు వారు కోరే వన్నీ ఉంటాయి

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 55-59 — సూరా యాసీన్

55إِنَّ أَصْحَابَ الْجَنَّةِ الْيَوْمَ فِي شُغُلٍ فَاكِهُونَ
నిశ్చయంగా, ఆ రోజు స్వర్గవాసులు సుఖసంతోషాలలో నిమగ్నులై ఉంటారు
56هُمْ وَأَزْوَاجُهُمْ فِي ظِلَالٍ عَلَى الْأَرَائِكِ مُتَّكِئُونَ
వారు మరియు వారి సహవాసులు (అజ్వాజ్), చల్లని నీడలలో, ఆనుడు ఆసనాల మీద హాయిగా కూర్చొని ఉంటారు
57لَهُمْ فِيهَا فَاكِهَةٌ وَلَهُم مَّا يَدَّعُونَ
అందులో వారికి ఫలాలు మరియు వారు కోరే వన్నీ ఉంటాయి
58سَلَامٌ قَوْلًا مِّن رَّبٍّ رَّحِيمٍ
మీకు శాంతి కలుగుగాక (సలాం)!" అనే పలుకులు అపార కరుణా ప్రదాత అయిన ప్రభువు తరఫు నుండి వస్తాయి
59وَامْتَازُوا الْيَوْمَ أَيُّهَا الْمُجْرِمُونَ
ఇంకా (ఇలా అనబడుతుంది): ఓ అపరాధులారా! ఈనాడు మీరు వేరయి పొండి
యాసీన్ఖురాన్ సూచిక
83వచనం
MeccanRevelation
57వచనం

అనువాదం — యాసీన్ 57

సూరా యాసీన్ వచనం 57 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : అందులో వారికి ఫలాలు మరియు వారు కోరే వన్నీ ఉంటాయి

సూరా వచనం 57/83 — సూరా యాసీన్ يس (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా యాసీన్ వినండి, సూరా యాసీన్ అనువాదం, సూరా యాసీన్ mp3, సూరా యాసీన్ pdf. వచనం 55–59. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers