అస్-సాఫ్ఫాత్ · 78/182
అనువాదం ఉచ్చారణ — సూరా అస్-సాఫ్ఫాత్
وَتَرَكْنَا عَلَيْهِ فِي الْآخِرِينَ ۝٧٨
Wa taraknaa `alaihi fil aakhireen
📖 తెలుగులో
మరియు తరువాత వచ్చే వారిలో అతని కీర్తిని (పేరు ప్రతిష్ఠను) నిలిపాము

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 76-80 — సూరా అస్-సాఫ్ఫాత్

76وَنَجَّيْنَاهُ وَأَهْلَهُ مِنَ الْكَرْبِ الْعَظِيمِ
మరియు మేము అతనిని మరియు అతని కుటుంబం వారిని మహా విపత్తు (జలప్రళయం) నుండి కాపాడాము
77وَجَعَلْنَا ذُرِّيَّتَهُ هُمُ الْبَاقِينَ
మరియు అతని సంతతి వారిని మాత్రమే మిగిలి ఉండేటట్లు చేశాము
78وَتَرَكْنَا عَلَيْهِ فِي الْآخِرِينَ
మరియు తరువాత వచ్చే వారిలో అతని కీర్తిని (పేరు ప్రతిష్ఠను) నిలిపాము
79سَلَامٌ عَلَىٰ نُوحٍ فِي الْعَالَمِينَ
సర్వలోకాలలో నూహ్ కు శాంతి కలుగు గాక (సలాం)
80إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
నిశ్చయంగా, మేము సజ్జనులకు ఈ విధంగా ప్రతిఫలం ఇస్తూ ఉంటాము
అస్-సాఫ్ఫాత్ఖురాన్ సూచిక
182వచనం
MeccanRevelation
78వచనం

అనువాదం — అస్-సాఫ్ఫాత్ 78

సూరా అస్-సాఫ్ఫాత్ వచనం 78 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు తరువాత వచ్చే వారిలో అతని కీర్తిని (పేరు ప్రతిష్ఠను) నిలిపాము

సూరా వచనం 78/182 — సూరా అస్-సాఫ్ఫాత్ الصافات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అస్-సాఫ్ఫాత్ వినండి, సూరా అస్-సాఫ్ఫాత్ అనువాదం, సూరా అస్-సాఫ్ఫాత్ mp3, సూరా అస్-సాఫ్ఫాత్ pdf. వచనం 76–80. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers