అన్-నజ్మ్ · 49/62
అనువాదం ఉచ్చారణ — సూరా అన్-నజ్మ్
وَأَنَّهُ هُوَ رَبُّ الشِّعْرَىٰ ۝٤٩
Wa annahoo huwa rabbush shi`raa
📖 తెలుగులో
మరియు నిశ్చయంగా ఆయనే అగ్ని నక్షత్రానికి ప్రభువని

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 47-51 — సూరా అన్-నజ్మ్

47وَأَنَّ عَلَيْهِ النَّشْأَةَ الْأُخْرَىٰ
మరియు నిశ్చయంగా, దానికి మరొక జీవితాన్ని (పునరుత్థానం) ప్రసాదించడం ఆయన (అల్లాహ్) కే చెందినదని
48وَأَنَّهُ هُوَ أَغْنَىٰ وَأَقْنَىٰ
మరియు నిశ్చయంగా, ఆయనే సంపన్నునిగా చేసేవాడు మరియు తృప్తినిచ్చు వాడని
49وَأَنَّهُ هُوَ رَبُّ الشِّعْرَىٰ
మరియు నిశ్చయంగా ఆయనే అగ్ని నక్షత్రానికి ప్రభువని
50وَأَنَّهُ أَهْلَكَ عَادًا الْأُولَىٰ
మరియు నిశ్చయంగా, ఆయనే తొలి ఆద్ జాతిని నాశనం చేసినవాడని
51وَثَمُودَ فَمَا أَبْقَىٰ
మరియు సమూద్ జాతిని; ఒక్కడూ కూడా లేకుండా రూపుమాపాడని
అన్-నజ్మ్ఖురాన్ సూచిక
62వచనం
MeccanRevelation
49వచనం

అనువాదం — అన్-నజ్మ్ 49

సూరా అన్-నజ్మ్ వచనం 49 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు నిశ్చయంగా ఆయనే అగ్ని నక్షత్రానికి ప్రభువని

సూరా వచనం 49/62 — సూరా అన్-నజ్మ్ النجم (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అన్-నజ్మ్ వినండి, సూరా అన్-నజ్మ్ అనువాదం, సూరా అన్-నజ్మ్ mp3, సూరా అన్-నజ్మ్ pdf. వచనం 47–51. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers