అర్-రహ్మాన్ · 18/78
అనువాదం ఉచ్చారణ — అర్-రహ్మాన్
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ۝١٨
Fabi ayyi aalaaa`i Rabbikumaa tukazzibaan
📖 తెలుగులో
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
🎧 వినండి

📜 వచనం 16-20 — అర్-రహ్మాన్

16فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
17رَبُّ الْمَشْرِقَيْنِ وَرَبُّ الْمَغْرِبَيْنِ
ఆయనే రెండు తూర్పు (దిక్కు)లకు మరియు రెండు పడమర (దిక్కు)లకు ప్రభువు
18فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
19مَرَجَ الْبَحْرَيْنِ يَلْتَقِيَانِ
ఆయనే రెండు సముద్రాలను కలుసుకోవటానికి వదలిపెట్టాడు
20بَيْنَهُمَا بَرْزَخٌ لَّا يَبْغِيَانِ
ఆ రెండింటి మధ్య, అవి అతిక్రమించలేని అడ్డు తెర వుంది
అర్-రహ్మాన్ఖురాన్ సూచిక
78వచనం
MedinanRevelation
18వచనం

అనువాదం — అర్-రహ్మాన్ 18

సూరా వచనం 18/78 — అర్-రహ్మాన్ الرحمن (Medinan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అర్-రహ్మాన్ వినండి, అర్-రహ్మాన్ అనువాదం, అర్-రహ్మాన్ mp3, అర్-రహ్మాన్ pdf. వచనం 16–20. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers