అర్-రహ్మాన్ · 31/78
అనువాదం ఉచ్చారణ — సూరా అర్-రహ్మాన్
سَنَفْرُغُ لَكُمْ أَيُّهَ الثَّقَلَانِ ۝٣١
Sanafrughu lakum ayyuhas saqalaan
📖 తెలుగులో
భారాలను మోసే మీరిద్దరు! త్వరలోనే మేము మీ విషయం నిర్ణయించగలము

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 29-33 — సూరా అర్-రహ్మాన్

29يَسْأَلُهُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ كُلَّ يَوْمٍ هُوَ فِي شَأْنٍ
భూమిలో మరియు ఆకాశాలలో నున్న ప్రతిదీ (తన జీవనోపాధి కొరకు) ఆయననే యాచిస్తుంది. మరియు ప్రతి క్షణం (రోజు) ఆయన ఒక కార్యంలో నిమగ్నుడై ఉంటాడు
30فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
31سَنَفْرُغُ لَكُمْ أَيُّهَ الثَّقَلَانِ
భారాలను మోసే మీరిద్దరు! త్వరలోనే మేము మీ విషయం నిర్ణయించగలము
32فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
33يَا مَعْشَرَ الْجِنِّ وَالْإِنسِ إِنِ اسْتَطَعْتُمْ أَن تَنفُذُوا مِنْ أَقْطَارِ السَّمَاوَاتِ وَالْأَرْضِ فَانفُذُوا ۚ لَا تَنفُذُونَ إِلَّا بِسُلْطَانٍ
ఓ జిన్నాతుల మరియు మానవ జాతి వారలారా! ఒకవేళ మీరు ఆకాశాల మరియు భూమి యొక్క సరిహద్దుల నుండి బయటికి వెళ్ళి పోగలిగితే, వెళ్ళిపోండి! ఆయన (అల్లాహ్) యొక్క సెలవు లేనిదే మీరు వాటి నుండి వెళ్ళి పోలేరు
అర్-రహ్మాన్ఖురాన్ సూచిక
78వచనం
MedinanRevelation
31వచనం

అనువాదం — అర్-రహ్మాన్ 31

సూరా అర్-రహ్మాన్ వచనం 31 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : భారాలను మోసే మీరిద్దరు! త్వరలోనే మేము మీ విషయం నిర్ణయించగలము

సూరా వచనం 31/78 — సూరా అర్-రహ్మాన్ الرحمن (Medinan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అర్-రహ్మాన్ వినండి, సూరా అర్-రహ్మాన్ అనువాదం, సూరా అర్-రహ్మాన్ mp3, సూరా అర్-రహ్మాన్ pdf. వచనం 29–33. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers