అల్-వాకియా · 67/96
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-వాకియా
بَلْ نَحْنُ مَحْرُومُونَ ۝٦٧
Bal nahnu mahroomoon
📖 తెలుగులో
కాదు, కాదు, మేము దరిద్రుల మయ్యాము! అని

🎧 వినండి


📜 వచనం 65-69 — సూరా అల్-వాకియా

65لَوْ نَشَاءُ لَجَعَلْنَاهُ حُطَامًا فَظَلْتُمْ تَفَكَّهُونَ
మేము తలచుకుంటే, దానిని పొట్టుగా మార్చి వేయగలము. అప్పుడు మీరు ఆశ్చర్యంలో పడి పోతారు
66إِنَّا لَمُغْرَمُونَ
(మీరు అనేవారు): నిశ్చయంగా, మేము పాడై పోయాము
67بَلْ نَحْنُ مَحْرُومُونَ
కాదు, కాదు, మేము దరిద్రుల మయ్యాము! అని
68أَفَرَأَيْتُمُ الْمَاءَ الَّذِي تَشْرَبُونَ
ఏమీ? మీరెప్పుడైనా మీరు త్రాగే నీటిని గురించి ఆలోచించారా
69أَأَنتُمْ أَنزَلْتُمُوهُ مِنَ الْمُزْنِ أَمْ نَحْنُ الْمُنزِلُونَ
మీరా దానిని మేఘాల నుండి కురిపించే వారు? లేక మేమా దానిని కురిపించేవారము
అల్-వాకియాఖురాన్ సూచిక
96వచనం
MeccanRevelation
67వచనం

అనువాదం — అల్-వాకియా 67

సూరా అల్-వాకియా వచనం 67 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : కాదు, కాదు, మేము దరిద్రుల మయ్యాము! అని

సూరా వచనం 67/96 — సూరా అల్-వాకియా الواقعة (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-వాకియా వినండి, సూరా అల్-వాకియా అనువాదం, సూరా అల్-వాకియా mp3, సూరా అల్-వాకియా pdf. వచనం 65–69. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, September 8, 2026

Don't forget us in your sincere prayers