అల్-ఖలమ్ · 27/52
అనువాదం ఉచ్చారణ — అల్-ఖలమ్
بَلْ نَحْنُ مَحْرُومُونَ ۝٢٧
Bal nahnu mahroomoon
📖 తెలుగులో
కాదు! కాదు! మనం సర్వం కోల్పోయాము

🎧 వినండి


📜 వచనం 25-29 — అల్-ఖలమ్

25وَغَدَوْا عَلَىٰ حَرْدٍ قَادِرِينَ
మరియు వారు (పేదవారిని) దగ్గరకు రానివ్వకూడదని గట్టి నిర్ణయంతో తెల్లవారు ఝామున బయలు దేరారు
26فَلَمَّا رَأَوْهَا قَالُوا إِنَّا لَضَالُّونَ
వారు దానిని (తోటను) చూసి ఇలా వాపోయారు: నిశ్చయంగా, మనం దారి తప్పాము
27بَلْ نَحْنُ مَحْرُومُونَ
కాదు! కాదు! మనం సర్వం కోల్పోయాము
28قَالَ أَوْسَطُهُمْ أَلَمْ أَقُل لَّكُمْ لَوْلَا تُسَبِّحُونَ
వారిలో మధ్యరకానికి చెందినవాడు ఇలా అన్నాడు: ఏమీ? నేను మీతో అనలేదా? మీరు ఎందుకు ఆయన (అల్లాహ్) పవిత్రతను కొనియాడరని (ఇన్ షా అల్లాహ్!` అనరని)
29قَالُوا سُبْحَانَ رَبِّنَا إِنَّا كُنَّا ظَالِمِينَ
వారు ఇలా అన్నారు: మా ప్రభువు సర్వలోపాలకూ అతీతుడు! నిశ్చయంగా, మేమే దుర్మార్గులము
అల్-ఖలమ్ఖురాన్ సూచిక
52వచనం
MeccanRevelation
27వచనం

అనువాదం — అల్-ఖలమ్ 27

సూరా అల్-ఖలమ్ వచనం 27 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : కాదు! కాదు! మనం సర్వం కోల్పోయాము

సూరా వచనం 27/52 — అల్-ఖలమ్ القلم (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-ఖలమ్ వినండి, అల్-ఖలమ్ అనువాదం, అల్-ఖలమ్ mp3, అల్-ఖలమ్ pdf. వచనం 25–29. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers