అల్-ఖలమ్ · 28/52
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ఖలమ్
قَالَ أَوْسَطُهُمْ أَلَمْ أَقُل لَّكُمْ لَوْلَا تُسَبِّحُونَ ۝٢٨
Qaala awsatuhum alam aqul lakum law laa tusabbihoon
📖 తెలుగులో
వారిలో మధ్యరకానికి చెందినవాడు ఇలా అన్నాడు: ఏమీ? నేను మీతో అనలేదా? మీరు ఎందుకు ఆయన (అల్లాహ్) పవిత్రతను కొనియాడరని (ఇన్ షా అల్లాహ్!` అనరని)

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 26-30 — సూరా అల్-ఖలమ్

26فَلَمَّا رَأَوْهَا قَالُوا إِنَّا لَضَالُّونَ
వారు దానిని (తోటను) చూసి ఇలా వాపోయారు: నిశ్చయంగా, మనం దారి తప్పాము
27بَلْ نَحْنُ مَحْرُومُونَ
కాదు! కాదు! మనం సర్వం కోల్పోయాము
28قَالَ أَوْسَطُهُمْ أَلَمْ أَقُل لَّكُمْ لَوْلَا تُسَبِّحُونَ
వారిలో మధ్యరకానికి చెందినవాడు ఇలా అన్నాడు: ఏమీ? నేను మీతో అనలేదా? మీరు ఎందుకు ఆయన (అల్లాహ్) పవిత్రతను కొనియాడరని (ఇన్ షా అల్లాహ్!` అనరని)
29قَالُوا سُبْحَانَ رَبِّنَا إِنَّا كُنَّا ظَالِمِينَ
వారు ఇలా అన్నారు: మా ప్రభువు సర్వలోపాలకూ అతీతుడు! నిశ్చయంగా, మేమే దుర్మార్గులము
30فَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَلَاوَمُونَ
తరువాత వారు అభిముఖులై ఒకరి నొకరు నిందించుకోసాగారు
అల్-ఖలమ్ఖురాన్ సూచిక
52వచనం
MeccanRevelation
28వచనం

అనువాదం — అల్-ఖలమ్ 28

సూరా అల్-ఖలమ్ వచనం 28 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : వారిలో మధ్యరకానికి చెందినవాడు ఇలా అన్నాడు: ఏమీ? నేను మీతో అనలేదా? మీరు…

సూరా వచనం 28/52 — సూరా అల్-ఖలమ్ القلم (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ఖలమ్ వినండి, సూరా అల్-ఖలమ్ అనువాదం, సూరా అల్-ఖలమ్ mp3, సూరా అల్-ఖలమ్ pdf. వచనం 26–30. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers