అల్-ఖలమ్ · 37/52
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ఖలమ్
أَمْ لَكُمْ كِتَابٌ فِيهِ تَدْرُسُونَ ۝٣٧
Am lakum kitaabun feehi tadrusoon
📖 తెలుగులో
మీ వద్ద ఏదయినా (దివ్య) గ్రంథముందా? దాని నుండి మీరు నేర్చుకోవటానికి

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 35-39 — సూరా అల్-ఖలమ్

35أَفَنَجْعَلُ الْمُسْلِمِينَ كَالْمُجْرِمِينَ
ఏమీ? మేము విధేయులను (ముస్లింలను) నేరస్థులతో సమానంగా ఎంచుదుమా
36مَا لَكُمْ كَيْفَ تَحْكُمُونَ
మీకేమయింది? మీరు ఏ విధమైన నిర్ణయాలు చేస్తున్నారు
37أَمْ لَكُمْ كِتَابٌ فِيهِ تَدْرُسُونَ
మీ వద్ద ఏదయినా (దివ్య) గ్రంథముందా? దాని నుండి మీరు నేర్చుకోవటానికి
38إِنَّ لَكُمْ فِيهِ لَمَا تَخَيَّرُونَ
నిశ్చయంగా, అందులో మీకు, మీరు కోరేదంతా ఉందని
39أَمْ لَكُمْ أَيْمَانٌ عَلَيْنَا بَالِغَةٌ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ ۙ إِنَّ لَكُمْ لَمَا تَحْكُمُونَ
లేక, పునరుత్థాన దినం వరకు, మీరు నిర్ణయించుకున్నదే మీకు తప్పక లభిస్తుందని, మేము మీతో చేసిన గట్టి ప్రమాణం ఏదైనా ఉందా
అల్-ఖలమ్ఖురాన్ సూచిక
52వచనం
MeccanRevelation
37వచనం

అనువాదం — అల్-ఖలమ్ 37

సూరా అల్-ఖలమ్ వచనం 37 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మీ వద్ద ఏదయినా (దివ్య) గ్రంథముందా? దాని నుండి మీరు నేర్చుకోవటానికి

సూరా వచనం 37/52 — సూరా అల్-ఖలమ్ القلم (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ఖలమ్ వినండి, సూరా అల్-ఖలమ్ అనువాదం, సూరా అల్-ఖలమ్ mp3, సూరా అల్-ఖలమ్ pdf. వచనం 35–39. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers