అల్-ముద్దస్సిర్ · 44/56
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ముద్దస్సిర్
وَلَمْ نَكُ نُطْعِمُ الْمِسْكِينَ ۝٤٤
Wa lam naku nut`imul miskeen
📖 తెలుగులో
మరియు నిరుపేదలకు ఆహారం పెట్టేవాళ్ళం కాము

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 42-46 — సూరా అల్-ముద్దస్సిర్

42مَا سَلَكَكُمْ فِي سَقَرَ
మిమ్మల్ని ఏ విషయం నరకంలోకి ప్రవేశింపజేసింది
43قَالُوا لَمْ نَكُ مِنَ الْمُصَلِّينَ
వారు (నరకవాసులు) ఇలా జవాబిస్తారు: మేము నమాజ్ చేసే వాళ్ళం కాము
44وَلَمْ نَكُ نُطْعِمُ الْمِسْكِينَ
మరియు నిరుపేదలకు ఆహారం పెట్టేవాళ్ళం కాము
45وَكُنَّا نَخُوضُ مَعَ الْخَائِضِينَ
మరియు వృథా కాలక్షేపం చేసే వారితో కలిసి వ్యర్థ ప్రలాపాలు (ప్రసంగాలు) చేస్తూ ఉండే వాళ్ళము
46وَكُنَّا نُكَذِّبُ بِيَوْمِ الدِّينِ
మరియు తీర్పుదినాన్ని అబద్ధమని నిరాకరిస్తూ ఉండేవాళ్ళము
అల్-ముద్దస్సిర్ఖురాన్ సూచిక
56వచనం
MeccanRevelation
44వచనం

అనువాదం — అల్-ముద్దస్సిర్ 44

సూరా అల్-ముద్దస్సిర్ వచనం 44 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు నిరుపేదలకు ఆహారం పెట్టేవాళ్ళం కాము

సూరా వచనం 44/56 — సూరా అల్-ముద్దస్సిర్ المدثر (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ముద్దస్సిర్ వినండి, సూరా అల్-ముద్దస్సిర్ అనువాదం, సూరా అల్-ముద్దస్సిర్ mp3, సూరా అల్-ముద్దస్సిర్ pdf. వచనం 42–46. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers