అల్-ముర్సలాత్ · 21/50
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ముర్సలాత్
فَجَعَلْنَاهُ فِي قَرَارٍ مَّكِينٍ ۝٢١
Faja`alnaahu fee qaraarim makeen
📖 తెలుగులో
తరువాత మేము దానిని ఒక భద్రమైన స్థానంలో ఉంచాము

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 19-23 — సూరా అల్-ముర్సలాత్

19وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది
20أَلَمْ نَخْلُقكُّم مِّن مَّاءٍ مَّهِينٍ
ఏమీ? మేము మిమ్మల్ని తుచ్ఛమైన నీటితో (వీర్యబిందువుతో) సృష్టించలేదా
21فَجَعَلْنَاهُ فِي قَرَارٍ مَّكِينٍ
తరువాత మేము దానిని ఒక భద్రమైన స్థానంలో ఉంచాము
22إِلَىٰ قَدَرٍ مَّعْلُومٍ
ఒక నిర్ణీత కాలం వరకు
23فَقَدَرْنَا فَنِعْمَ الْقَادِرُونَ
ఈ విధంగా మేము నిర్ణయించాము, ఎందుకంటే మేమే ఉత్తమమైన నిర్ణయాలు తీసుకునే వారము
అల్-ముర్సలాత్ఖురాన్ సూచిక
50వచనం
MeccanRevelation
21వచనం

అనువాదం — అల్-ముర్సలాత్ 21

సూరా అల్-ముర్సలాత్ వచనం 21 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : తరువాత మేము దానిని ఒక భద్రమైన స్థానంలో ఉంచాము

సూరా వచనం 21/50 — సూరా అల్-ముర్సలాత్ المرسلات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ముర్సలాత్ వినండి, సూరా అల్-ముర్సలాత్ అనువాదం, సూరా అల్-ముర్సలాత్ mp3, సూరా అల్-ముర్సలాత్ pdf. వచనం 19–23. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers