అల్-ముర్సలాత్ · 20/50
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ముర్సలాత్
أَلَمْ نَخْلُقكُّم مِّن مَّاءٍ مَّهِينٍ ۝٢٠
Alam nakhlukkum mimmaaa`im maheen
📖 తెలుగులో
ఏమీ? మేము మిమ్మల్ని తుచ్ఛమైన నీటితో (వీర్యబిందువుతో) సృష్టించలేదా

🎧 వినండి


📜 వచనం 18-22 — సూరా అల్-ముర్సలాత్

18كَذَٰلِكَ نَفْعَلُ بِالْمُجْرِمِينَ
ఈ విధంగా మేము నేరస్థుల పట్ల వ్యవహరిస్తాము
19وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది
20أَلَمْ نَخْلُقكُّم مِّن مَّاءٍ مَّهِينٍ
ఏమీ? మేము మిమ్మల్ని తుచ్ఛమైన నీటితో (వీర్యబిందువుతో) సృష్టించలేదా
21فَجَعَلْنَاهُ فِي قَرَارٍ مَّكِينٍ
తరువాత మేము దానిని ఒక భద్రమైన స్థానంలో ఉంచాము
22إِلَىٰ قَدَرٍ مَّعْلُومٍ
ఒక నిర్ణీత కాలం వరకు
అల్-ముర్సలాత్ఖురాన్ సూచిక
50వచనం
MeccanRevelation
20వచనం

అనువాదం — అల్-ముర్సలాత్ 20

సూరా అల్-ముర్సలాత్ వచనం 20 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఏమీ? మేము మిమ్మల్ని తుచ్ఛమైన నీటితో (వీర్యబిందువుతో) సృష్టించలేదా

సూరా వచనం 20/50 — సూరా అల్-ముర్సలాత్ المرسلات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ముర్సలాత్ వినండి, సూరా అల్-ముర్సలాత్ అనువాదం, సూరా అల్-ముర్సలాత్ mp3, సూరా అల్-ముర్సలాత్ pdf. వచనం 18–22. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers