అన్-నబా · 14/40
అనువాదం ఉచ్చారణ — సూరా అన్-నబా
وَأَنزَلْنَا مِنَ الْمُعْصِرَاتِ مَاءً ثَجَّاجًا ۝١٤
Wa anzalna minal m`usiraati maa-an saj-jaaja
📖 తెలుగులో
మరియు మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించాము

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 12-16 — సూరా అన్-నబా

12وَبَنَيْنَا فَوْقَكُمْ سَبْعًا شِدَادًا
మరియు మేము మీపైన పటిష్టమైన ఏడు (ఆకాశాలను) నిర్మించాము
13وَجَعَلْنَا سِرَاجًا وَهَّاجًا
మరియు (అందులో) ప్రకాశించే దీపాన్ని (సూర్యుణ్ణి) ఉంచాము
14وَأَنزَلْنَا مِنَ الْمُعْصِرَاتِ مَاءً ثَجَّاجًا
మరియు మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించాము
15لِّنُخْرِجَ بِهِ حَبًّا وَنَبَاتًا
దానితో మేము ధాన్యం మరియు పచ్చికను (చెట్లు చేమలను) పెరిగించటానికి
16وَجَنَّاتٍ أَلْفَافًا
మరియు దట్టమైన తోటలను
అన్-నబాఖురాన్ సూచిక
40వచనం
MeccanRevelation
14వచనం

అనువాదం — అన్-నబా 14

సూరా అన్-నబా వచనం 14 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించాము

సూరా వచనం 14/40 — సూరా అన్-నబా النبأ (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అన్-నబా వినండి, సూరా అన్-నబా అనువాదం, సూరా అన్-నబా mp3, సూరా అన్-నబా pdf. వచనం 12–16. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers