అన్-నబా · 13/40
అనువాదం ఉచ్చారణ — సూరా అన్-నబా
وَجَعَلْنَا سِرَاجًا وَهَّاجًا ۝١٣
Waja`alna siraajaw wah haaja
📖 తెలుగులో
మరియు (అందులో) ప్రకాశించే దీపాన్ని (సూర్యుణ్ణి) ఉంచాము

🎧 వినండి


📜 వచనం 11-15 — సూరా అన్-నబా

11وَجَعَلْنَا النَّهَارَ مَعَاشًا
మరియు పగటిని జీవనోపాధి సమయంగా చేశాము
12وَبَنَيْنَا فَوْقَكُمْ سَبْعًا شِدَادًا
మరియు మేము మీపైన పటిష్టమైన ఏడు (ఆకాశాలను) నిర్మించాము
13وَجَعَلْنَا سِرَاجًا وَهَّاجًا
మరియు (అందులో) ప్రకాశించే దీపాన్ని (సూర్యుణ్ణి) ఉంచాము
14وَأَنزَلْنَا مِنَ الْمُعْصِرَاتِ مَاءً ثَجَّاجًا
మరియు మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించాము
15لِّنُخْرِجَ بِهِ حَبًّا وَنَبَاتًا
దానితో మేము ధాన్యం మరియు పచ్చికను (చెట్లు చేమలను) పెరిగించటానికి
అన్-నబాఖురాన్ సూచిక
40వచనం
MeccanRevelation
13వచనం

అనువాదం — అన్-నబా 13

సూరా అన్-నబా వచనం 13 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు (అందులో) ప్రకాశించే దీపాన్ని (సూర్యుణ్ణి) ఉంచాము

సూరా వచనం 13/40 — సూరా అన్-నబా النبأ (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అన్-నబా వినండి, సూరా అన్-నబా అనువాదం, సూరా అన్-నబా mp3, సూరా అన్-నబా pdf. వచనం 11–15. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers