అన్-నబా · 29/40
అనువాదం ఉచ్చారణ — అన్-నబా
وَكُلَّ شَيْءٍ أَحْصَيْنَاهُ كِتَابًا ۝٢٩
Wa kulla shai-in ahsai naahu kitaa ba
📖 తెలుగులో
మరియు మేము (వారు చేసిన) ప్రతిదానిని ఒక పుస్తకంలో వ్రాసి పెట్టాము

🎧 వినండి


📜 వచనం 27-31 — అన్-నబా

27إِنَّهُمْ كَانُوا لَا يَرْجُونَ حِسَابًا
వాస్తవానికి వారు లెక్క తీసుకోబడుతుందని ఆశించలేదు
28وَكَذَّبُوا بِآيَاتِنَا كِذَّابًا
పైగా వారు మా సూచనలను (ఆయాత్ లను) అసత్యాలని తిరస్కరించారు
29وَكُلَّ شَيْءٍ أَحْصَيْنَاهُ كِتَابًا
మరియు మేము (వారు చేసిన) ప్రతిదానిని ఒక పుస్తకంలో వ్రాసి పెట్టాము
30فَذُوقُوا فَلَن نَّزِيدَكُمْ إِلَّا عَذَابًا
కావున మీరు (మీ కర్మల ఫలితాన్ని) చవి చూడండి. ఎందుకంటే, మేము మీకు శిక్ష తప్ప మరేమీ అధికం చేయము
31إِنَّ لِلْمُتَّقِينَ مَفَازًا
నిశ్చయంగా, దైవభీతి గలవారికి సాఫల్యం (స్వర్గం) ఉంది
అన్-నబాఖురాన్ సూచిక
40వచనం
MeccanRevelation
29వచనం

అనువాదం — అన్-నబా 29

సూరా అన్-నబా వచనం 29 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు మేము (వారు చేసిన) ప్రతిదానిని ఒక పుస్తకంలో వ్రాసి పెట్టాము

సూరా వచనం 29/40 — అన్-నబా النبأ (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అన్-నబా వినండి, అన్-నబా అనువాదం, అన్-నబా mp3, అన్-నబా pdf. వచనం 27–31. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers