అల్-ఆలా · 2/19
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ఆలా
الَّذِي خَلَقَ فَسَوَّىٰ ۝٢
Allazee khalaqa fasawwaa
📖 తెలుగులో
ఆయనే (ప్రతిదానిని) సృష్టించాడు మరియు తగిన ప్రమాణంలో రూపొందించాడు

🎧 వినండి


📜 వచనం 1-4 — సూరా అల్-ఆలా

1سَبِّحِ اسْمَ رَبِّكَ الْأَعْلَى
అత్యున్నతుడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు
2الَّذِي خَلَقَ فَسَوَّىٰ
ఆయనే (ప్రతిదానిని) సృష్టించాడు మరియు తగిన ప్రమాణంలో రూపొందించాడు
3وَالَّذِي قَدَّرَ فَهَدَىٰ
మరియు ఆయనే దాని ప్రకృతి లక్షణాలను నిర్ణయించాడు, మరియు మార్గం చూపాడు
4وَالَّذِي أَخْرَجَ الْمَرْعَىٰ
మరియు ఆయనే పచ్చికను మొలిపింప జేశాడు
అల్-ఆలాఖురాన్ సూచిక
19వచనం
MeccanRevelation
2వచనం

అనువాదం — అల్-ఆలా 2

సూరా అల్-ఆలా వచనం 2 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఆయనే (ప్రతిదానిని) సృష్టించాడు మరియు తగిన ప్రమాణంలో రూపొందించాడు

సూరా వచనం 2/19 — సూరా అల్-ఆలా الأعلى (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ఆలా వినండి, సూరా అల్-ఆలా అనువాదం, సూరా అల్-ఆలా mp3, సూరా అల్-ఆలా pdf. వచనం 1–4. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers