అద్-దుహా · 4/11
అనువాదం ఉచ్చారణ — అద్-దుహా
وَلَلْآخِرَةُ خَيْرٌ لَّكَ مِنَ الْأُولَىٰ ۝٤
Walal-aakhiratu khairul laka minal-oola
📖 తెలుగులో
మరియు రాబోయే కాలం (జీవితం) నీ కొరకు మొదటి కాలం (జీవితం) కంటే ఎంతో మేలైనది
🎧 వినండి

📜 వచనం 2-6 — అద్-దుహా

2وَاللَّيْلِ إِذَا سَجَىٰ
మరియు చీకటి పడ్డ రాత్రి సాక్షిగా
3مَا وَدَّعَكَ رَبُّكَ وَمَا قَلَىٰ
(ఓ ముహమ్మద్!) నీ ప్రభువు, నిన్ను త్యజించనూ లేదు మరియు నిన్ను ఉపేక్షించనూ లేదు
4وَلَلْآخِرَةُ خَيْرٌ لَّكَ مِنَ الْأُولَىٰ
మరియు రాబోయే కాలం (జీవితం) నీ కొరకు మొదటి కాలం (జీవితం) కంటే ఎంతో మేలైనది
5وَلَسَوْفَ يُعْطِيكَ رَبُّكَ فَتَرْضَىٰ
మరియు త్వరలోనే నీ ప్రభువు నీకు (నీవు కోరేది) ప్రసాదిస్తాడు. దానితో నీవు సంతోషపడతావు
6أَلَمْ يَجِدْكَ يَتِيمًا فَآوَىٰ
(ఓ ముహమ్మద్!) ఏమీ? నిన్ను అనాథునిగా చూసి, ఆయన (అల్లాహ్) నీకు ఆశ్రయం కల్పించలేదా
అద్-దుహాఖురాన్ సూచిక
11వచనం
MeccanRevelation
4వచనం

అనువాదం — అద్-దుహా 4

సూరా అద్-దుహా వచనం 4 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు రాబోయే కాలం (జీవితం) నీ కొరకు మొదటి కాలం (జీవితం) కంటే…

సూరా వచనం 4/11 — అద్-దుహా الضحى (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అద్-దుహా వినండి, అద్-దుహా అనువాదం, అద్-దుహా mp3, అద్-దుహా pdf. వచనం 2–6. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers