అద్-దుహా · 5/11
అనువాదం ఉచ్చారణ — సూరా అద్-దుహా
وَلَسَوْفَ يُعْطِيكَ رَبُّكَ فَتَرْضَىٰ ۝٥
Wa la sawfa y`uteeka rabbuka fatarda
📖 తెలుగులో
మరియు త్వరలోనే నీ ప్రభువు నీకు (నీవు కోరేది) ప్రసాదిస్తాడు. దానితో నీవు సంతోషపడతావు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 3-7 — సూరా అద్-దుహా

3مَا وَدَّعَكَ رَبُّكَ وَمَا قَلَىٰ
(ఓ ముహమ్మద్!) నీ ప్రభువు, నిన్ను త్యజించనూ లేదు మరియు నిన్ను ఉపేక్షించనూ లేదు
4وَلَلْآخِرَةُ خَيْرٌ لَّكَ مِنَ الْأُولَىٰ
మరియు రాబోయే కాలం (జీవితం) నీ కొరకు మొదటి కాలం (జీవితం) కంటే ఎంతో మేలైనది
5وَلَسَوْفَ يُعْطِيكَ رَبُّكَ فَتَرْضَىٰ
మరియు త్వరలోనే నీ ప్రభువు నీకు (నీవు కోరేది) ప్రసాదిస్తాడు. దానితో నీవు సంతోషపడతావు
6أَلَمْ يَجِدْكَ يَتِيمًا فَآوَىٰ
(ఓ ముహమ్మద్!) ఏమీ? నిన్ను అనాథునిగా చూసి, ఆయన (అల్లాహ్) నీకు ఆశ్రయం కల్పించలేదా
7وَوَجَدَكَ ضَالًّا فَهَدَىٰ
మరియు నీకు మార్గం తోచనప్పుడు, ఆయన నీకు మార్గదర్శకత్వం చేయలేదా
అద్-దుహాఖురాన్ సూచిక
11వచనం
MeccanRevelation
5వచనం

అనువాదం — అద్-దుహా 5

సూరా అద్-దుహా వచనం 5 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు త్వరలోనే నీ ప్రభువు నీకు (నీవు కోరేది) ప్రసాదిస్తాడు. దానితో నీవు…

సూరా వచనం 5/11 — సూరా అద్-దుహా الضحى (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అద్-దుహా వినండి, సూరా అద్-దుహా అనువాదం, సూరా అద్-దుహా mp3, సూరా అద్-దుహా pdf. వచనం 3–7. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers