అల్-హిజ్ర్ · 57/99
అనువాదం ఉచ్చారణ — అల్-హిజ్ర్
قَالَ فَمَا خَطْبُكُمْ أَيُّهَا الْمُرْسَلُونَ ۝٥٧
Qaala famaa khatbukum aiyuhal mursaloon
📖 తెలుగులో
(ఇంకా) ఇలా అన్నాడు: ఓ దైవదూతలారా! మరి మీరు వచ్చిన కారణమేమిటి
🎧 వినండి

📜 వచనం 55-59 — అల్-హిజ్ర్

55قَالُوا بَشَّرْنَاكَ بِالْحَقِّ فَلَا تَكُن مِّنَ الْقَانِطِينَ
వారన్నారు: మేము నీకు సత్యమైన శుభవార్తను ఇచ్చాము. కనుక నీవు నిరాశ చెందకు
56قَالَ وَمَن يَقْنَطُ مِن رَّحْمَةِ رَبِّهِ إِلَّا الضَّالُّونَ
(ఇబ్రాహీమ్) అన్నాడు: తన ప్రభువు కారుణ్యం పట్ల నిరాశ చెందేవారు మార్గభ్రష్టులు తప్ప మరెవరు
57قَالَ فَمَا خَطْبُكُمْ أَيُّهَا الْمُرْسَلُونَ
(ఇంకా) ఇలా అన్నాడు: ఓ దైవదూతలారా! మరి మీరు వచ్చిన కారణమేమిటి
58قَالُوا إِنَّا أُرْسِلْنَا إِلَىٰ قَوْمٍ مُّجْرِمِينَ
వారన్నారు: వాస్తవానికి మేము అపరాధులైన జాతి వారి వైపునకు పంపబడ్డాము
59إِلَّا آلَ لُوطٍ إِنَّا لَمُنَجُّوهُمْ أَجْمَعِينَ
లూత్ ఇంటివారు తప్ప - నిశ్చయంగా వారందరినీ రక్షిస్తాము
అల్-హిజ్ర్ఖురాన్ సూచిక
99వచనం
MeccanRevelation
57వచనం

అనువాదం — అల్-హిజ్ర్ 57

సూరా అల్-హిజ్ర్ వచనం 57 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : (ఇంకా) ఇలా అన్నాడు: ఓ దైవదూతలారా! మరి మీరు వచ్చిన కారణమేమిటి

సూరా వచనం 57/99 — అల్-హిజ్ర్ الحجر (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-హిజ్ర్ వినండి, అల్-హిజ్ర్ అనువాదం, అల్-హిజ్ర్ mp3, అల్-హిజ్ర్ pdf. వచనం 55–59. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers