అష్-షుఅరా · 204/227
అనువాదం ఉచ్చారణ — అష్-షుఅరా
أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ ۝٢٠٤
Aafabi `azaabinaa yasta`jiloon
📖 తెలుగులో
ఏమీ? మా శిక్ష శీఘ్రంగా రావలెనని వారు కోరుతున్నారా

🎧 వినండి


📜 వచనం 202-206 — అష్-షుఅరా

202فَيَأْتِيَهُم بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ
అది వారికి తెలియకుండానే అకస్మాత్తుగా వచ్చి పడుతుంది
203فَيَقُولُوا هَلْ نَحْنُ مُنظَرُونَ
అప్పుడు వారంటారు: ఏమీ? మాకు కొంత వ్యవధి ఇవ్వబడుతుందా
204أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ
ఏమీ? మా శిక్ష శీఘ్రంగా రావలెనని వారు కోరుతున్నారా
205أَفَرَأَيْتَ إِن مَّتَّعْنَاهُمْ سِنِينَ
చూశావా? మేము కొన్ని సంవత్సరాలు వారికి (ఈ జీవితంలో) సుఖసంతోషాలతో గడిపే వ్యవధినిచ్చినా
206ثُمَّ جَاءَهُم مَّا كَانُوا يُوعَدُونَ
తరువాత వాగ్దానం చేయబడినది (శిక్ష) వారిపైకి వచ్చినపుడు
అష్-షుఅరాఖురాన్ సూచిక
227వచనం
MeccanRevelation
204వచనం

అనువాదం — అష్-షుఅరా 204

సూరా అష్-షుఅరా వచనం 204 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఏమీ? మా శిక్ష శీఘ్రంగా రావలెనని వారు కోరుతున్నారా

సూరా వచనం 204/227 — అష్-షుఅరా الشعراء (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అష్-షుఅరా వినండి, అష్-షుఅరా అనువాదం, అష్-షుఅరా mp3, అష్-షుఅరా pdf. వచనం 202–206. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers