అష్-షుఅరా · 21/227
అనువాదం ఉచ్చారణ — అష్-షుఅరా
فَفَرَرْتُ مِنكُمْ لَمَّا خِفْتُكُمْ فَوَهَبَ لِي رَبِّي حُكْمًا وَجَعَلَنِي مِنَ الْمُرْسَلِينَ ۝٢١
Fafarartu minkum lam maa khiftukum fawahaba lee Rabbee hukmanw wa ja`alanee minal mursaleen
📖 తెలుగులో
ఆ పిదప మీకు భయపడి పారిపోయాను, కాని ఆ తరువాత నా ప్రభువు నాకు వివేకాన్ని ప్రసాదించి, నన్ను సందేశహరులలో చేర్చుకున్నాడు
🎧 వినండి

📜 వచనం 19-23 — అష్-షుఅరా

19وَفَعَلْتَ فَعْلَتَكَ الَّتِي فَعَلْتَ وَأَنتَ مِنَ الْكَافِرِينَ
అయినా నీవు హీనమైన ఆ పని చేశావు, కావున నీవు కృతఘ్నులలోని వాడవు
20قَالَ فَعَلْتُهَا إِذًا وَأَنَا مِنَ الضَّالِّينَ
(మూసా) అన్నాడు: నేను పొరపాటుగా ఆ పని చేశాను
21فَفَرَرْتُ مِنكُمْ لَمَّا خِفْتُكُمْ فَوَهَبَ لِي رَبِّي حُكْمًا وَجَعَلَنِي مِنَ الْمُرْسَلِينَ
ఆ పిదప మీకు భయపడి పారిపోయాను, కాని ఆ తరువాత నా ప్రభువు నాకు వివేకాన్ని ప్రసాదించి, నన్ను సందేశహరులలో చేర్చుకున్నాడు
22وَتِلْكَ نِعْمَةٌ تَمُنُّهَا عَلَيَّ أَنْ عَبَّدتَّ بَنِي إِسْرَائِيلَ
ఇక నీవు నాకు చేసిన ఆ ఉపకారానికి నన్ను ఎత్తి పొడిస్తే! నీవు మాత్రం ఇస్రాయీల్ సంతతి వారినంతా బానిసలుగా చేసుకున్నావు కదా
23قَالَ فِرْعَوْنُ وَمَا رَبُّ الْعَالَمِينَ
(ఫిర్ఆన్) అడిగాడు: అయితే ఈ సర్వలోకాల ప్రభువు అంటే ఏమిటి
అష్-షుఅరాఖురాన్ సూచిక
227వచనం
MeccanRevelation
21వచనం

అనువాదం — అష్-షుఅరా 21

సూరా అష్-షుఅరా వచనం 21 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఆ పిదప మీకు భయపడి పారిపోయాను, కాని ఆ తరువాత నా ప్రభువు…

సూరా వచనం 21/227 — అష్-షుఅరా الشعراء (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అష్-షుఅరా వినండి, అష్-షుఅరా అనువాదం, అష్-షుఅరా mp3, అష్-షుఅరా pdf. వచనం 19–23. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers