అష్-షుఅరా · 62/227
అనువాదం ఉచ్చారణ — సూరా అష్-షుఅరా
قَالَ كَلَّا ۖ إِنَّ مَعِيَ رَبِّي سَيَهْدِينِ ۝٦٢
Qaala kallaaa inna ma`iya Rabbee sa yahdeen
📖 తెలుగులో
(మూసా అన్నాడు): అట్లు కానేరదు! నిశ్చయంగా, నా ప్రభువు నాతో ఉన్నాడు. ఆయన నాకు మార్గదర్శకత్వం చేస్తాడు (మార్గము చూపుతాడు)

🎧 వినండి


📜 వచనం 60-64 — సూరా అష్-షుఅరా

60فَأَتْبَعُوهُم مُّشْرِقِينَ
అప్పుడు (ఫిర్ఔన్ జాతి) వారు సూర్యోదయ కాలమున (ఇస్రాయీల్ సంతతి) వారిని వెంబడించారు
61فَلَمَّا تَرَاءَى الْجَمْعَانِ قَالَ أَصْحَابُ مُوسَىٰ إِنَّا لَمُدْرَكُونَ
ఆ ఇరుపక్షాల వారు ఒకరినొకరు ఎదురు పడినప్పుడు, మూసా అనుచరులు అన్నారు: నిశ్చయంగా మేము చిక్కి పోయాము
62قَالَ كَلَّا ۖ إِنَّ مَعِيَ رَبِّي سَيَهْدِينِ
(మూసా అన్నాడు): అట్లు కానేరదు! నిశ్చయంగా, నా ప్రభువు నాతో ఉన్నాడు. ఆయన నాకు మార్గదర్శకత్వం చేస్తాడు (మార్గము చూపుతాడు)
63فَأَوْحَيْنَا إِلَىٰ مُوسَىٰ أَنِ اضْرِب بِّعَصَاكَ الْبَحْرَ ۖ فَانفَلَقَ فَكَانَ كُلُّ فِرْقٍ كَالطَّوْدِ الْعَظِيمِ
అప్పుడు మేము మూసాకు: నీ చేతి కర్రతో సముద్రాన్ని కొట్టు!" అని వహీ ద్వారా తెలిపాము. అప్పుడది హటాత్తుగా చీలిపోయింది, దాని ప్రతిభాగం ఒక మహా పర్వతం మాదిరిగా అయిపోయింది
64وَأَزْلَفْنَا ثَمَّ الْآخَرِينَ
మరియు అక్కడికి మేము రెండవ పక్షం వారిని సమీపింప జేశాము
అష్-షుఅరాఖురాన్ సూచిక
227వచనం
MeccanRevelation
62వచనం

అనువాదం — అష్-షుఅరా 62

సూరా అష్-షుఅరా వచనం 62 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : (మూసా అన్నాడు): అట్లు కానేరదు! నిశ్చయంగా, నా ప్రభువు నాతో ఉన్నాడు. ఆయన…

సూరా వచనం 62/227 — సూరా అష్-షుఅరా الشعراء (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అష్-షుఅరా వినండి, సూరా అష్-షుఅరా అనువాదం, సూరా అష్-షుఅరా mp3, సూరా అష్-షుఅరా pdf. వచనం 60–64. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers