అస్-సాఫ్ఫాత్ · 174/182
అనువాదం ఉచ్చారణ — సూరా అస్-సాఫ్ఫాత్
فَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ ۝١٧٤
Fatawalla `anhum hatta heen
📖 తెలుగులో
కావున నీవు వారిని (సత్యతిరస్కారులను) కొంతకాలం వదలిపెట్టు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 172-176 — సూరా అస్-సాఫ్ఫాత్

172إِنَّهُمْ لَهُمُ الْمَنصُورُونَ
నిశ్చయంగా, వారు సహాయం (విజయం) పొందుతారని
173وَإِنَّ جُندَنَا لَهُمُ الْغَالِبُونَ
మరియు నిశ్చయంగా, మా సైనికులే తప్పక విజయం పొందుతారని
174فَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ
కావున నీవు వారిని (సత్యతిరస్కారులను) కొంతకాలం వదలిపెట్టు
175وَأَبْصِرْهُمْ فَسَوْفَ يُبْصِرُونَ
మరియు వారిని చూస్తూ ఉండు. ఇక త్వరలోనే వారు కూడా (తమ పర్యవసానాన్ని) చూడగలరు
176أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ
ఏమీ? వారు మా శిక్ష కొరకు తొందర పెడుతున్నారా
అస్-సాఫ్ఫాత్ఖురాన్ సూచిక
182వచనం
MeccanRevelation
174వచనం

అనువాదం — అస్-సాఫ్ఫాత్ 174

సూరా అస్-సాఫ్ఫాత్ వచనం 174 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : కావున నీవు వారిని (సత్యతిరస్కారులను) కొంతకాలం వదలిపెట్టు

సూరా వచనం 174/182 — సూరా అస్-సాఫ్ఫాత్ الصافات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అస్-సాఫ్ఫాత్ వినండి, సూరా అస్-సాఫ్ఫాత్ అనువాదం, సూరా అస్-సాఫ్ఫాత్ mp3, సూరా అస్-సాఫ్ఫాత్ pdf. వచనం 172–176. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers